
Sign up to save your podcasts
Or


స్థితప్రజ్ఞస్య కా భాషా….
రచనః వసుంధర
కురు పాండవ యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగస్థితి గురించి బోధిస్తాడు.
అప్పుడు అర్జునుడికి సందేహం కలిగిన సందర్భంలో ఇలా అడుగుతాడు.
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్
స్థిత ప్రజ్ఞుడైన వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోగోరుతున్నట్లు అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుతాడు.
ఈ కథలో స్థిత ప్రజ్ఞులైన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో, సాధారణ వ్యక్తులు సైతం స్థిత ప్రజ్ఞులుగా ఎలా మారవచ్చో ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చాలా చక్కగా వివరించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Lvh-FRp_TI8
తోయిబా
రచన: N. ధనలక్ష్మి
అనుకోకుండా దారిలో ఎదురైనా సమస్యను అధిగమించిన చిన్నారుల కథ....
@@@@@@@@@@@@@@@@@
అమ్మమ్మ ఊరికి సెలవులకి అని వచ్చాడు పది ఏళ్ల బంటి..అదే ఊరిలో ఉండే బన్నీ అనే ఆరేళ్ల పిల్లాడితో స్నేహం కుదిరింది..
బంటి ,బన్నీ కలిసి ఆడుకునేవారు.పెద్దవాళ్ళు ఏమి ఇచ్చినా సరే, పంచుకొని తినేవారు. కలిసిన కొద్ది రోజులకే ప్రాణ స్నేహితలయ్యారు ఇద్దరూ..
ఆ ఊరిలో రామ్ అనే యువకుడు ఉండేవాడు.
అతను పట్నంలో పెద్ద చదువులు చదివి ఉన్నాడు.
ఎన్నో కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చినా కూడా వెళ్ళకుండా తన గ్రామానికి వచ్చి తన నాన్నకి వ్యవసాయ పనుల్లో చేదోడవాదోడుగా ఉన్నాడు.తన తెలివితేటలతో గ్రామాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్ది రాత్రి వేళల్లో ఊరిలోని వారు ఎవరైనా చదవాలని ఆసక్తి చూపిస్తే వారికి చదువు నేర్పించేవాడు. రామ్ అంటే ఆ ఊరిలో అందరికీ ఇష్టం మరియు గౌరవం కూడా..
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/4bS5dhMMhxE
అవమానం - సాధన - విజయం
రచన: కిడాల శివకృష్ణ
నా పేరు కిషోర్, నా మిత్రుడి పేరు మహర్షి.
మేము పదవ తరగతి చదువుతున్న రోజుల్లో… అవి
మరచిపోలేని రోజులు.
మహర్షి ప్రతి పరీక్ష బాగా రాసేవాడు. అన్నింటిలోనూ మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అయితే సడన్ గా ఒక రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో కొంత మంది పిల్లలు బాగా మాట్లాడారు. కొంత సమయానికి మహర్షిని మా మాస్టర్ లేపి “నువ్వు కూడా మాట్లాడు. బాగా పరీక్షలు రాస్తావు. మంచి మార్కులు సంపాదిస్తావు కదా! నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది” అన్నాడు.
“సరే సార్!” అనీ స్టేజ్ పైకి వెళ్ళాడు మహర్షి. అక్కడ ఒక్కసారిగా
అందరినీ చూసే సరికి మహర్షి బయపడిపోయాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/nvoank2HxjM
రచన: ఎం బిందుమాధవి
"అనుకున్నదేగా... నువ్వు కష్టపడ్డావ్! వాడు ఏంటో నీకు సాధించి చూపించాడు. ఇంకో రెండేళ్ళు కష్టపడితే మంచి ప్రీమియర్ కాలేజిలో చదవచ్చు. వాడ్ని చూసి అభినందించటానికి సాయంత్రం వస్తాను" అన్నాడు విజయ్.
@@@@@
ఆయనకొచ్చే పెన్షన్ కూడా అంతంత మాత్రమే!
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/DdbGeovNU6A
పడగనీడ
రచన: మద్దూరి బిందుమాధవి
"రాములమ్మా.....ఏం ఈ రోజు ఆలస్యమయింది. బాబుకి పరీక్షలు జరుగుతున్నాయని తెలుసు కదా! ఆ(: కానీ..త్వరగా గిన్నెలు కడిగెయి" అన్నది శైలజ, స్టవ్ మీద కూర కలుపుతూ.
"నా అల్లుడు రాత్రి తాగొచ్చి అమ్మాయిని కొట్టిండంట. అది ఏడుస్తూ పిల్లాడిని చంకనేసుకొచ్చింది. బస్తీలో పంచాయితీ! ఏం జెయ్యలామ్మా... నా మగడూ తాగుతాడు. ఇంక అల్లుడికేం చెప్పగలడు" అన్నది.
"ఏం చేస్తాడు నీ అల్లుడు" అనడిగింది శైలజ కూర స్టవ్ ఆపేసి, చేతిలో కాఫీ గ్లాసుతో వచ్చి గట్టు మీద కూర్చుంటూ!
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/f0VKu7gNU2g
తప్పు బయట పడాల్సిందే
రచన: కిడాల శివకృష్ణ
‘మనం తప్పులు చేస్తూ తప్పించుకుంటూ ఉంటే ఎప్పటికైనా ఆ తప్పు
తెలియాల్సిందే. మనం బయట పడాల్సిందే!’ అని మా సోషల్ మాస్టారు చెబుతుండే వాడు.
అది కాస్తా నా మిత్రుడి అనుభవం ద్వారా నిజమని నిరూపించబడింది.
అదెలాగో తెలుసుకుందాం రండి.
భాస్కర్ అనే వ్యక్తి నా మిత్రుడు. అతడు మార్కెట్ ఫీల్డ్ లో సేల్స్ ఆఫీసర్ గా పని చేసే
వాడు. మొదట్లో అతడు చాలా బాగా పని చేసేవాడు. అతడు దాదాపు ఒక సంవత్సరం కాలం వరకు
ఒక్క తప్పుడు పని కానీ, మిస్టేక్స్ గానీ లేకుండా పని చేశాడు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/XyPRr0esdgY
వర్షిణి డాటర్ ఆఫ్ సూర్య
రచన: N. ధనలక్ష్మి
కాంతం, సూర్యల గారాల పట్టి వర్షిణి. వర్షిణి పుట్టినప్పుడు విపరీతమైన వర్షం. పైగా ‘వర్షిణి బతకడం కష్టం’ అన్నారు డాక్టర్లు… కానీ వాటినన్నిటిని దాటుకొని తమ బిడ్డ ఈ లోకాన్ని చూసింది అని ‘వర్షిణి’ అని పేరు పెట్టుకున్నారు.
వర్షిణి చిన్నప్పటి నుంచి అన్నిటిలో చురుగ్గా ఉండేది. ప్రతిరోజు నిద్రపోయే ముందు స్కూళ్లో ఏమి జరిగిందో, తన ఫ్రెండ్స్ తో ఏయే ఆటలు అడిందో.. ఇలా ప్రతిదీ చెప్పేది. అలా జీవితం సాఫీగా సాగిపోతోంది. ఓ సాయంత్రం వర్షిణి పుట్టినరోజని, సరదాగా షికారుకు వెళ్ళి వస్తున్నారు. ఆ రోజు కూడా వాన పడుతోంది.
“నాన్నా! ఎందుకు నా ప్రతి పుట్టిన రోజున వర్షం పడుతుంది?"
" బంగారు తల్లీ.. నువ్వంటే వానకు చాలా ఇష్టం. పైగా ఈ రోజు నీ బర్త్ డే కదా.. నిన్ను బ్లెస్ చేయడానికి వాన పడు”తోందని నవ్వుతూ సూర్య చెప్తుండగా సడెన్ గా ఓ లారీ ఢీకొంది..
అంతే! సూర్య ఫ్యామిలీ మొత్తం రక్తపు మడుగులో పడిపోయింది...
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/IjxBi9R0mrk
డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 6 డెత్ ట్రాప్ 2
గత ఎపిసోడ్ లో
ఉదయ్ కి ఫోన్ చేస్తాడు దినేష్.
తనను డ్రగ్ మాఫియా వాళ్ళు ఎలా ట్రాప్ చేసారో వివరించి చెబుతాడు.
దినేష్ చెప్పిన ఫార్మ్ హౌస్ దగ్గరకు వెళ్లి , డ్రగ్ మాఫియా కంట్లో పడాలని ఉదయ్, ప్రవల్లిక, కిషోర్ లు నిర్ణయించు కుంటారు.
ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/oBVu4YTsK5E
డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో...
డ్రగ్ మాఫియా కేస్ లో డిటెక్టివ్ పురంధర్ గారికి సహాయం చేయడానికి ఉదయ్, ప్రవల్లిక, కిషోర్ బెంగళూరు బయలుదేరుతారు. ప్రవల్లిక అడిగే సరదా ప్రశ్నలకు అందరూ జవాబులు చెబుతుంటారు. ఇంతలో హఠాత్తుగా ఉదయ్ ఫోన్ మోగుతుంది. ఇక చదవండి.
ఫోన్ మాట్లాడుతున్న ఉదయ్ ముఖంలోని కదలికలను చదవడానికి ప్రయత్నిస్తోంది ప్రవల్లిక. కానీ అతని ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోవడం ఆమెకు సాధ్యం కాలేదు. ఐపీఎస్ సెలెక్ట్ కావడానికి ఇదొక క్వాలిఫికేషన్ కాబోలు అనుకుంది ప్రవల్లిక. ‘చెప్పదగ్గ విషయమైతే ఫోన్ ముగిశాక అతనే చెప్తాడులే’ అని సరిపెట్టుకుంది. కానీ పావుగంట గడిచినా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రవల్లిక, ముందు సీట్లో ఉన్న కిషోర్ తో మాట్లాడుతూ "ఉదయ్ గారికి జవాబు తట్టినట్లు లేదు. ఇక బెంగుళూరు చేరేవరకు ఆ ఫోన్ డిస్కనెక్ట్ చేయడమో" అంది కాస్త గట్టిగానే.. అతను వినాలని. అదేమీ పట్టించుకోలేదు ఉదయ్. అవతలి వ్యక్తి చెప్పే విషయాలకు అనుగుణంగా అతని ఫీలింగ్స్ స్వల్పంగా మారుతున్నాయి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/6dMCWsBYVX4
డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 - ఉదయ రాగం | Detective Pravallika Episode 4 - Udaya Raagam is a Telugu short story, originally published in manatelugukathalu.com గత ఎపిసోడ్ లో...మినిష్టర్ వీరేశం గారి ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ కేస్ సాల్వ్ చేసింది ప్రవల్లిక. డ్రగ్ మాఫియా కేస్ విషయమై బెంగళూర్ వెళ్లిన తండ్రి పురంధర్ కి సహాయం కావాలని తెలియడంతో, తాను కూడా బెంగళూర్ వెళ్లాలనుకుంటుంది. తన అన్న కొడుకు ఉదయ్ ని బెంగళూర్ పంపిస్తున్నానని చెబుతాడు ఏ సి పి ప్రతాప్. తాను కూడా వస్తానని చెప్పడానికి ఉదయ్ దగ్గరకు వెడుతుంది ప్రవల్లిక.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/t_hIA5zuEik
From the publisher's feed