మీ నిజమైన కోరికలు, ఉద్దేశాలు
బయటపడకుండా జాగ్రత్తగా కాపాడుకోండి.
అందరి దగ్గరా మీ మానసులో ఏం ఉంది, మీరేం చేస్తున్నారు అనేడి చెప్పవద్దు. మీ
చుట్టూ వున్నవాళ్ళు ఇతను ఏం చేస్తున్నాడో అర్ధం కావడం లేదే అనే అయోమయానికి
గురయ్యేలా ప్రవర్తించండి. మీరు చేస్తున్న పని వెనుక ఉద్దేశాలను అవసరం లేకుండా
ఎవరికి చెప్పొద్దు. అవసరమైతే వాళ్ళని మాయ చెయ్యండి, ఆ మాయ వారు గుర్తించే లోపు మీ
జనాలను మాయ చేయాలి అన్నప్పుడు మీరు కోరుకున్న ఫలితం మీద కాక మీరు వేరే ఫలితం
కోరుకుంటున్నారు అన్నట్టు ప్రవర్తించండి, అవసరమైతే వారిని తికమక పెట్టండి.