ప్రతి మనిషికి కొంచెం అభద్రతా భావం ఉంటుంది. ఒక సామర్ధ్యం ఉన్న మనిషి తన
ప్రతిభను ఎప్పుడైతే చూపిస్తాడో, అప్పుడు తన చుట్టూ ఉన్నవాళ్ళలో సహజంగానే అసూయ,
అసహనం, ఈర్ష్య, మరియు అభద్రతా భావం మొదలవుతాయి. వేరే వాళ్ళేదో అనుకుంటారని మన
వెలుగుని, ప్రతిభాని అణగదొక్కుకుని బ్రతకడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. మన
చుట్టూ ఉన్నవాళ్ళ ఫీలింగ్స్ కి మనం విలువ ఇచ్చినా, ఇవ్వకపోయినా , మన భావిష్యత్తుని నిర్ణయించే
అధికారం ఉన్నవాళ్ళ విషయంలో మాత్రం మనం కొంచెం తలవంచక తప్పదు. అధికారం విషయంలో
మాత్రం మన కన్నా పైన వాళ్ళముందు మనం గొప్ప, అని చూపించుకోవడం ఒక్కొక్కసారి చాలా
మీ బాస్ దగ్గర ఎలా ఉండాలి అనేది ఈ ఎపిసోడ్ లో చూడవచ్చు.......