Sadhguru Telugu
Download on the App Store

Sadhguru Telugu episodes

  • ఎప్పుడూ ఏది చెయ్యాలో ఎలా తెలుస్తుంది? How to Always Know What to Do

    "ఇది ముఖ్యమైన పని, ఇది ముఖ్యమైన పని కాదు’, అన్న వివక్ష వదిలేయండి. మీరు ప్రతి దాని పట్లా అదే స్థాయి శ్రద్ధను చూపగలిగితే…ఏది సరైన పని అన్నది తెలుసుకోవడం చాలా సహజంగా వచ్చేస్తుంది" అని అంటున్నారు సద్గురు 

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    16 min
  • నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది! Neetiki jnaapakashakthi vuntundi

    చెన్నైలోని IIT క్యాంపస్ లో విద్యార్ధులను ఇంకా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఇచ్చిన్న ప్రసంగంలో సద్గురు నీటికి జ్ఞాపకశక్తి ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, దానిపై జరిగిన రీసెర్చ్ గురుంచి కూడా మాట్లాడారు.

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    10 min
  • 2024లో ప్రతిరోజూ ఇదొక్కటి చేయండి! Just do THIS everyday in 2024

    "ఈ 364 రోజులు మీరందరూ ఏమైపోయారు? ఉన్నట్టుండి అంతా పండగ వాతావరణం. తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఈ 364 రోజులని మనం ఒక పండుగలా ఎందుకు గడపడం లేదు? ఏదో ఒక్క రోజు మాత్రమే వేడుక చేసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడూ అలా ఉండడం చాలా ముఖ్యం. జీవితపు స్వభావమే అంత, అది సాగిపోతూ ఉంటుంది. కొత్త సంవత్సరం అంటే అదే. మీకోసం కాలం ఆగడం లేదని" - సద్గురు

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    14 min
  • ఉపవాసం వల్ల కలిగే లాభాలు! Benefits of Fasting

    "మనం కాస్త దృష్టి పెడితే ఏ రోజున మన శరీరానికి అంతగా ఆహారం అవసరం ఉండదో మనం గ్రహించవచ్చు. ప్రతి జీవికీ ఈ విషయం తెలుసు. మనిషి మాత్రమే దీన్ని మర్చిపోయాడు. ఎందుకంటే మనుషుల ఆలోచనా ప్రక్రియ వాళ్ళ వ్యవస్థలో ఉన్న మిగతా శక్తులన్నిటినీ తోసిపుచ్చింది" - సద్గురు

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    15 min
  • పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్న స్త్రీలను సత్కరించాలి! Women Who Choose Not to Have a Child

    ప్రతీ స్త్రీ సంతానాన్ని కనవలసిందేనా? "పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్న స్త్రీలను సత్కరించాలి" అని సద్గురు అంటున్నారు. ఎందుకో చూడండి. 

    జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    7 min
  • స్వామి వివేకానందుడికి శారదాదేవి పెట్టిన పరీక్ష ఏమిటి? | Swami Vivekananda And The Power Of Gentleness

    స్వామి వివేకానందుడి సౌమ్యత గురించి ఇంకా తన గురువు సందేశాన్ని ప్రపంచం నలుమూలలా తీసుకెళ్ళడానికి ఎలా అర్హత సాధించాడో ఈ కధ ద్వారా తెలుసుకోండి. 

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    12 min
  • శరీర సహజ శుద్ధీకరణ వ్యవస్థను ఉత్తేజపరచడం ఎలా? Activate The Bodys Natural Purification System

    "శరీరంలోని ద్రవాలు చక్కగా నిర్వహించబడాలి! ఎందుకంటే ఈ ద్రవాలు శరీరం మొత్తం ప్రసరణ అయ్యి శరీరంలోని చెత్తనంతా నిర్మూలించాలి. రోజువారి పనుల కారణంగా శరీరం ఎంతో చెత్తను ఉత్పత్తి చేస్తుంది, ఎన్నో మలినాలు ఏర్పడతాయి, వాటిని సమర్థవంతంగా తీసేయాలి" - సద్గురు 

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    8 min
  • 14 పనులు మీరొకేసారి చేస్తారని విన్నాం..అదెలా? 14 Panulu Okesari Chestarani Vinnam, Adhela?

    ఒక మనిషి ఒకే సమయంలో ఎన్ని పనులు చేయగలడు? పలు పనులను ఏక కాలంలో చేయడానికి ఏం కావాలో సద్గురు చెబుతున్నారు.4సెప్టెంబర్, ఢిల్లీలోని SRCCలో జరిగిన Youth and Truth(యువతా,సత్యాన్ని తెలుసుకో!) కార్యక్రమం నుండి తీసుకోబడింది.

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    8 min
  • మొహమాట పడే వ్యక్తులు విజయం సాధించగలరా? The Key to Open Up the Universe

    ప్రపంచంలో గొప్ప పనులు చేయడానికి ఏ మానవుడికైనా అవసరమయ్యే అతి ముఖ్యమైన అంశం గురించి సద్గురు మాట్లాడుతున్నారు. అది ఏమిటి? సంకల్పమా? అదృష్టమా? సంపదా? తెలుసుకోవడానికి వీడియో చూడండి.

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    10 min
  • ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవితంలోని 4 దశలు! The 4 Stages of Life Everyone Should Know

    "పుట్టినప్పటి నుంచి పన్నెండు సంవత్సరాల వరకు "బాలావస్థ" గా పరిగణించేవారు. ఈ దశలో, పిల్లవాడు ఏమీ చేయకూడదు. కేవలం తినడం, నిద్రపోవడం, ఆడుకోవడం మాత్రమే తన పని. ఎందుకంటే మెదడు కొంత నిర్దిష్ట స్థాయి వరకూ వికసించే లోపల, దానికి ఎటువంటి సమాచారం అందించడం గానీ, ఏదైనా ఒక ప్రయోజనం కోసం దాని పరిధిలో ఎటువంటి విషయాన్నైనా చొప్పించడం గానీ చేస్తే, అది, దాని పూర్తి పరిమాణంలో పెరిగే అవకాశాన్ని నాశనం చేస్తుంది" అని అంటున్నారు సద్గురు.

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    14 min

About Sadhguru Telugu

From the publisher's feed

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ…

More shows like Sadhguru Telugu

Voice Of Telugu Mahabharatam by Voice Of Telugu

Voice Of Telugu Mahabharatam

10 Listeners

Garikapati Gyananidhi (Telugu) by TeluguOne

Garikapati Gyananidhi (Telugu)

15 Listeners