Sadhguru Telugu
Download on the App Store

Sadhguru Telugu episodes

  • పిల్లల పెంపకంపై ఒక ఉద్యోగిని ప్రశ్నలు Answers To Working Parents Burning Question@curlytalesdigital

    "మీరు మనిషిని పెంచితే, అతడు పశువు మాదిరే అవుతాడు, అతను లేదా ఆమె కూడా ఓ మందలా అవుతారు; పెంచకూడదు, వారికి పోషణ అందించి, ఆపై వారు ఏ విధంగా వికసిస్తారో చూడాలి. కానీ పెంచుతున్నారంటే అర్థం, వాళ్ళు ఏమవ్వాలో మీరు ముందే నిర్ణయించేశారని. ఎన్నడూ అలా చేయొద్దు" - సద్గురు

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    6 min
  • మోక్షం అందించే కాశీ నగరం గురించి సద్గురు మాటల్లో..! Exploring Kashi The City of Life & Liberation

    "కాశీలో ఎప్పుడూ కనీసం ఒక్క శరీరమైనా కాలుతూ ఉంటుంది. సాధారణంగా, ఏ సమయంలో చూసినా అక్కడ కొన్ని డజన్ల శవాలు కాలుతూ ఉంటాయి. ఎందుకంటే, అక్కడ తగిన వాతావరణం సృష్టించబడుతుంది. అక్కడ చనిపోయిన వారికీ, అక్కడ దహించబడే వారికీ కూడా!" - సద్గురు

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    8 min
  • సద్గురు ఇంకా ఆయన భార్య విజ్జి ఎలా కలుసుకున్నారు? How Sadhguru And His Wife Vijji Met

    "విజ్జి గురించి అందరికీ వివరించాలంటే, నాకెప్పుడూ కష్టమే. నేను విజ్జీ అన్నప్పుడు ఆమెను నా భార్యగానో, లేక ఓ స్త్రీగానో ప్రస్తావించడం లేదు. ఓ మనిషిగా కూడా నా అనుభవంలో తను నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తి. తన జీవితమంతా, నేను తన భర్తనని చాలా గర్వపడింది. ఈ రోజు చెబుతున్నాను - తన భర్తనైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను" - సద్గురు

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    12 min
  • ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలోని ఒక ఘట్టం! Chhatrapati Shivaji Maharaj Lives in People’s Hearts

    "ఛత్రపతి శివాజీ మహరాజ్ ఎన్నో యుద్ధాలు చేశారు. కానీ ఎంతో సంయమనంలో ఉండేవారు. ఎప్పుడూ కోపం, ద్వేషం లేవు. దేనికీ ప్రలోభ పడలేదు. ఏది అవసరమో అది మాత్రమే చేశారు. ఈ దేశ ప్రజల ఆలోచనల్లో ఇంకా హృదయాల్లో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు" - సద్గురు

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    9 min
  • చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన వీరులు | Shaheed Diwas - Bhagat Singh, Rajguru and Sukhdev | Sadhguru

    షహీద్ దివస్ ప్రాముఖ్యత గురించి అలాగే భగత్ సింగ్, రాజ్ గురు ఇంకా సుఖ్ దేవ్ ల త్యాగం గురించి తెలుసుకోండి. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్ళు అయిన సందర్భంగా సమరయోధుల జీవితాలను, వాళ్ళ త్యాగాలను సద్గురు మనకు గుర్తు చేస్తున్నారు. ఆ మహానుభావులను స్మరించుకోవడం ద్వారా వారికి కృతజ్ఞతని తెలియజేద్దాం

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    8 min
  • భవ్య భారతం కోసం 3 సూత్రాలు - Bhavya Bharatam Kosam Moodu Sootralu | Independence Day Message

    ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి భారత పౌరుడిని ఉద్దేశించి సద్గురు తన సందేశాన్ని ఇచ్చారు. ఈ వీడియోలో మన దేశాన్ని ప్రపంచ పటంలో వెలుగొందేలా చేయడానికి, విశ్వ గురువుగా మార్చడానికి కావలసిన మూడు సూత్రాలను తెలుసుకోండి.

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    8 min
  • Oppenheimer భగవద్గీతను ఎందుకు ఉదహరించారు? Why Oppenheimer Quoted the Bhagavad Gita

    "పురాణాలైన మహాభారతం ఇంకా రామాయణాలలో అణ్వాయుధాల గురించి స్పష్టమైన వర్ణన ఉంటుంది. ఇవి ప్రస్తుత ఆధునిక అణ్వాయుధాలను పోలి ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అణ్వాయుధాలకు సంబంధించిన సిద్ధాంతాలు ఏవీ లేనప్పుడే, వాళ్ళు వాటి గురించి చాలా గొప్పగా వర్ణించారు" - సద్గురు

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    9 min
  • ఎవరైనా మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంటే, మనమేం చేయాలి? What To Do When You’Re Troubled By Someone

    "మానసిక బాధ అంతా కూడా మీరు కలిగించుకున్నదే, మీరు తప్ప మరెవరూ కాదు!" - సద్గురు

    జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    4 min
  • పూర్వజన్మల గురించి తెలుసుకోవచ్చా?! Passions of past life Sadhguru

    "మీ అంతట మీరు, ఏవేవో ఊహించుకుంటూ, కేవలం భ్రమల ప్రపంచంలో విహరిస్తుంటారు. దీని నుండి మీరు బైటికి రావాలి. ఎందుకంటే మెదడులో కొన్ని లక్షల సొరుగులు ఉంటాయి. అది ఎటువంటి కథలు అల్లగలదంటే, మీరు అసాధ్యం అనుకున్నవన్నీ, నిజమని నమ్మించగలదు" - సద్గురు

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    9 min
  • జీవితం నేను అనుకున్నట్టు ఎందుకు జరగడం లేదు? | సద్గురును అడుగుతున్న సమంతా రుథ్ ప్రభు!

    ప్రముఖ నటి సమంత అడిగిన ఒక ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తూ, "ఆధ్యాత్మికతలో నిజాయితీ ఉండాలంటే ఎంతో కష్టపడాలి. ఎందుకంటే కాస్త ఆధ్యాత్మికత రాగానే, మరుక్షణమే వాళ్ళు, వాళ్ళకు ఆధ్యాత్మిక గాలి సోకి, ఉన్నట్టుండి వారు విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతారు, లేని విషయాల గురించి మాట్లాడటం వాళ్ళు మొదలు పెడతారు. ఎవ్వరికీ అర్థం కాని పిచ్చి మాటలు మాట్లాడుతారు" అని అంటున్నారు. 

    సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu 

    అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/

    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org

    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu

    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu

    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app

    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

    See omnystudio.com/listener for privacy information.

    Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

    13 min

About Sadhguru Telugu

From the publisher's feed

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ…

More shows like Sadhguru Telugu

Voice Of Telugu Mahabharatam by Voice Of Telugu

Voice Of Telugu Mahabharatam

10 Listeners

Garikapati Gyananidhi (Telugu) by TeluguOne

Garikapati Gyananidhi (Telugu)

15 Listeners