Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,186 episodes available.
April 26, 2024SBS తెలుగు 26/04/24 వార్తలు: పెర్త్ లో చనిపోయిన 29 తిమింగలాలు!!నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 26వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
April 26, 2024రోబోట్ కిల్లర్స్కృత్రిమ మేధస్సు అనగా AI వినియోగం మన దైనందిన జీవితం లో భాగమై పోయింది. మానవ మేధస్సుతో పోటీ పడుతూ, సమస్యల్ని పరిష్కరించడం నుండి , నిర్ణయాలను తీసుకునే సాంకేతికత పెరిగింది....more6minPlay
April 25, 2024SBS తెలుగు 25/04/24 వార్తలు: 109వ Anzac వార్షికోత్సవానికి వేలాది మంది హాజరు!!నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 25వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
April 24, 2024SBS తెలుగు 24/04/24 వార్తలు: గృహ హింస చట్టాలలో మార్పులునమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 24వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
April 23, 2024క్యాష్ వాడకం తగ్గుతోందా? అసలు RBA సలహా ఏంటి?COVID మహమ్మారి రాజ్యమేలిన తరువాత చాలా మార్పులు వచ్చాయి. పని విధానంలో, వ్యాపారాల విషయంలో అలాగే నోట్ల వినియోగంలో కూడా....more10minPlay
April 23, 2024SBS తెలుగు 23/04/24 వార్తలు: ఆస్ట్రేలియా మొదటి మహిళా ఆస్ట్రోనాట్ !!నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 23వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
April 22, 2024SBS తెలుగు 23/04/24 : అంగరంగ వైభవంగా అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు మరియు OTT సినిమాలుOverseas Report: నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 23వ తారీఖు, మంగళవారం. ఈ వారం తెలుగు రాష్ట్రాల వార్తలు మరియు టాలీవుడ్ విషయాలు....more6minPlay
April 22, 2024SBS తెలుగు 22/04/24 వార్తలు: సిడ్నీ చర్చి అల్లర్లకు పాల్పడ్డ 12 మంది యువకులునమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 22వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
April 21, 2024How to maximise safety when using child car seats - కారు ప్రయాణంలో మీ పిల్లలు భద్రంగా ఉన్నారా?All parents and carers want to ensure their children travel safely when in a car. In this episode, we explore some of the legal requirements and best practices for child car restraints to ensure that children have the maximum chance of survival in case of a crash. - ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ కార్ సీట్ల వాడకంలో ఆస్ట్రేలియా ముందంజలో ఉన్నప్పటికీ, చాలా మంది ఇప్పటికి తప్పుడు పద్ధతుల్లో కారు సీట్లను వాడుతున్నారు.తల్లిదండ్రులు, ఇటువంటి ప్రమాదాల నుండి కాపాడటానికి చట్టపరమైన విషయాలతో పాటు ఉత్తమ పద్ధతులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ చిన్నారుల భద్రతను పెంచే విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి....more9minPlay
April 18, 2024సౌత్ ఆస్ట్రేలియా రీజనల్ వర్క్ వీసా ప్రోగ్రామ్ - 1,200 అదనపు వీసాలు!!సౌత్ ఆస్ట్రేలియా రీజనల్ వర్క్ వీసా ప్రోగ్రామ్ కింద 1,200 అదనపు వీసాలను ప్రకటించింది....more4minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,186 episodes available.