Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,186 episodes available.
April 18, 2024SBS తెలుగు 18/04/24 వార్తలు: సైబర్ క్రైమ్ అరెస్టులునమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 18వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
April 18, 2024ప్రభుత్వ పధకం - Pinksari Caninfo & Care ProjectPink Sari Inc. దక్షిణాసియా కమ్యూనిటీలకు ఆరోగ్యపరమైన సమాచారాన్ని అందిస్తారు. నిర్దిష్ట రకాల క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించే తరగతులను నిర్వహిస్తారు. మన భాషలో మాట్లాడుతూ చికిత్సలో సందేహాలను, భీమా పధకాల విషయాలను, ఆర్ధిక మరియు మానసిక ప్రభావాలను తగ్గించే మార్గాలను సూచిస్తారు. సిడ్నీలో రెండు చోట్ల వెస్టమీడ్ మరియు లివర్పూల్ సెంటర్లలో ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు....more11minPlay
April 16, 2024Understanding Australia’s precious water resources and unique climate - ఆస్ట్రేలియా వాతావరణం మరియు నీటి వనరుల గురించి!!Australia is the driest of all inhabited continents with considerable variation in rainfall, temperature and weather patterns across its different climate zones. Here's why this vast land boasts one of the planet's most unique climates. - ఆస్ట్రేలియా మిగతా ఖండాలతో పోలిస్తే పొడిగా ఉండే ప్రదేశం. వర్షపాతం, ఉష్ణోగ్రత మరియు వాతావరణ మార్పుల్లో చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఎక్కువగా తుఫానులు, వరదలు, వడ గాల్పులు మరియు కరువుతో కూడిన సమకాలీన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ వాతావరణం విభిన్న పర్యావరణ వ్యవస్థలను రూపొందిస్తుంది. చాలా వరకు ఉన్న నీటి కొరత కారణంగా వాతావరణం పొడిగా ఉంటుంది....more10minPlay
April 16, 2024SBS తెలుగు 16/04/24 వార్తలు: Tesla Layoffsనమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 16వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
April 16, 2024SBS తెలుగు 16/04/24 : ఎన్నికల మేనిఫెస్టో మరియు OTT సినిమాలుOverseas Report: నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 16వ తారీఖు, మంగళవారం. ఈ వారం తెలుగు రాష్ట్రాల వార్తలు మరియు టాలీవుడ్ విషయాలు....more5minPlay
April 15, 2024వెస్ట్రన్ సిడ్నీ చర్చిలో దాడులు !! 15 ఏళ్ల యువకుడు అరెస్ట్ !!వెస్ట్రన్ సిడ్నీలో బిషప్ మరియు అనేకమంది చర్చిలోని వారిపై కత్తి దాడి జరిగింది .టెలివిజన్ లో లైవ్ ప్రచారం జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది....more3minPlay
April 15, 2024SBS తెలుగు 15/04/24 వార్తలు: ఇజ్రాయెల్ ఇరాన్ వైమానిక దాడులునమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 15వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
April 14, 2024బొండై సంఘటనలో మరణించిన వారిని గుర్తించిన అధికారులు!!బొండై షాపింగ్ సెంటర్ దాడిపై న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తూ, ఘటన పై మరిన్ని వివరాలను అందించారు....more8minPlay
April 14, 2024బొండై జంక్షన్ సంఘటనపై NSW పోలీసువారి ప్రకటనపోలీసువారు అందించిన వివరాల ప్రకారం , నిన్న సిడ్నీ తూర్పు శివారులో జరిగిన దారుణంలో ఆరుగురు వ్యక్తులు పై కత్తితో దాడి మరియు ఒక వ్యక్తి పై పోలీసు కాల్పులు జరిగాయని ప్రకటించారు. ఈ విషయం పై పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది....more4minPlay
April 12, 2024SBS తెలుగు 12/04/24 వార్తలు: గృహ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సిడ్నీకి రానున్న 1,70,000 గృహాలునమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 12వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,186 episodes available.