Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,186 episodes available.
April 11, 2024ఉచిత స్విమ్మింగ్ తరగతులుఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు. తద్వారా నీటిలో సంభవిస్తున్న ప్రమాదాలను అరికట్టే చర్యగా దీన్ని చేపడుతున్నారు....more6minPlay
April 10, 2024ఈద్ ముబారక్ - రంజాన్ పండగ విశేషాలుకాన్బెర్రా లో ఉంటున్న సమీరా సుల్తానా రంజాన్ పండుగ విశేషాలను తెలియజేస్తున్నారు. నెలవంక కనపడకపోతే రంజాన్ పండుగ ఎలా చేసుకుంటారు మరియు ఆస్ట్రేలియాలో ఇఫ్తార్ ఎలా చేస్తారన్న విషయాలను ఈ పోడ్కాస్ట్ లో తెలియజేసారు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్ !!...more6minPlay
April 10, 2024ఆస్ట్రేలియాలో కొత్త సెల్ ఆధారిత ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ఈ సంవత్సరం ఫ్లూ సీజన్ ప్రారంభమవుతున్నందున, ఆస్ట్రేలియాలో కొత్త సెల్ ఆధారిత ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ ను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఫ్లూ స్ట్రెయిన్లకు మరింత దగ్గరగా సరిపోయేలా కొత్త ఫార్ములా రూపొందించబడిందని నిపుణులు చెబుతున్నారు....more5minPlay
April 10, 2024SBS తెలుగు 10/04/24 వార్తలు: NSW పాఠశాలల్లో ప్రిన్సిపాళ్లు తరగతులను చెప్పాలని బలవంతంనమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 10వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
April 09, 2024SBS తెలుగు 09/04/24 వార్తలు: పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలను నిషేధించాలంటున్న క్లైమేట్ కౌన్సిల్నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
April 08, 2024SBS తెలుగు 08/04/24 వార్తలు: పెరుగుతున్న Measles కేసులునమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
April 08, 2024శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!తెలుగు సంవత్సరాదిని ఉగాది అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలోనూ ఈ ఉగాది వేడుకలను జరుపుకుంటారు. తొలి పండగ కావడంతో ఉత్సాహంగా అందరూ ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు....more14minPlay
April 08, 2024SBS తెలుగు 08/04/24 వార్తలు : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల మరియు OTT సినిమాలుOverseas Report: నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 8వ తారీఖు, సోమవారం. ఈ వారం తెలుగు రాష్ట్రాల వార్తలు మరియు టాలీవుడ్ విషయాలు....more6minPlay
April 05, 2024SBS తెలుగు 05/04/24 వార్తలు: భారీ వర్షాలు, Amazon Layoffsనమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 5వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
April 04, 2024SBS తెలుగు 04/04/24 వార్తలు: తైవాన్ లో భూకంపంనమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 4వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,186 episodes available.