Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.
December 19, 2025Weekly wrap: “హింసాత్మక ఘటనకు ప్లాన్ చేస్తున్నారనే” సమాచారం అందడంతో సిడ్నీ లివర్‌పూల్‌లో నలుగురు అరెస్ట్..నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు.....more8minPlay
December 18, 2025News update: Bondi mass shooting..24 ఏళ్ల నవీద్ అక్రమ్‌పై 59 అభియోగాలు, దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశం...నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
December 18, 2025ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాల్లో జీవనశైలి… ఇళ్ల ఖరీదు నుంచి వైద్య సౌకర్యాలైన రాయల్ ఫ్లైయింగ్ డాక్టర్ సేవల వరకు..సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు కొంత ఇబ్బందిగా ఉంటాయనే భావన ఉంటుంది. కానీ చక్కటి వాతావరణం, తక్కువ ప్రయాణ సమయం, అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉంటాయని డాక్టర్ అజయ్ మాచరౌతు గారు చెబుతున్నారు....more25minPlay
December 17, 2025India Update: అనకాపల్లిలో ప్రారంభం కానున్న బార్క్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యాంపస్..ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు .....more7minPlay
December 17, 2025News update: బొండై షూటింగ్లో మృతి చెందిన 10 ఏళ్ల మాటిల్డాకు… కన్నీటి పర్యంతంతో నివాళులు అర్పించిన తల్లితండ్రులు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
December 17, 2025Bondi Shooting: సాజిద్ అక్రమ్… 27 ఏళ్ల క్రితం భారత్ నుంచి వలస వచ్చినట్లు, కుటుంబంతో పరిమిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడి..ఆస్ట్రేలియాలోని బొండై బీచ్ మాస్ షూటింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు దుండగుల్లో ఒకడు భారతీయ పౌరుడేనని భారత పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు డిసెంబర్ 16, 2025న బెంగళూరు నుంచి ఏఎఫ్పీకి సమాచారం అందించారు....more3minPlay
December 16, 2025News update: Bondi Shootingలో దుండగుల చేతినుంచి తుపాకీని లాక్కొని ప్రాణాలను కాపాడిన అహ్మద్ అల్ అహ్మద్..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
December 15, 2025Bondi shooting దుండగుడు వద్ద 2015 నుంచి లైసెన్స్…ఆరు తుపాకులు ఎలా? మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్‌పై ప్రశ్నలు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
December 15, 2025Bondi beach gunmen: ఈ దాడికి పాల్పడ్డ దుండగులు ఎవరంటే?ఈ దాడికి గల కారణం ఇంకా తెలియనప్పటికీ, పోలీసులు బొండై బీచ్‌లో జరిగిన దాడిపై కొత్త వివరాలను వెల్లడించారు. దాన్ని ఉగ్రవాద ఘటనగా ప్రకటించారు. పోలీసులు పేర్కొన్నట్లుగా, ఈ కాల్పులు తండ్రి–కొడుకులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 16 మంది మృతిచెందగా, పలువురికి గాయాలు అయ్యాయి....more4minPlay
December 15, 2025Bondi beach mass shooting: 16 మంది మృతి, 40 మందికి గాయాలు; ఈ దాడి తండ్రి–కొడుకులు చేసినట్లు పోలీసుల నిర్ధారణ..సిడ్నీ బొండై బీచ్‌లో యూదుల హనుక్కా వేడుకలలో తుపాకీ దాడి. ఒక చిన్నారితో సహా 16 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు. “Chanukah by the Sea” ఈవెంట్లో ఇద్దరు దుండగులు ఫుట్‌బ్రిడ్జ్ నుంచి కాల్పులు జరిపారు....more5minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.