Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.
December 12, 2025Movie segment: కరుణరసాభరితం లవకుశ కథనం.."ఏకోరసః కరుణ ఏవ"అన్న భావనతో కరుణరసమే ప్రధానంగా మహాకవి భవభూతి సంస్కృతంలో రచించిన నాటకం "ఉత్తర రామచరితమ్." కరుణరసాభరితమైన ఈ ఉత్తర రామచరితను తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ గా, కంకంటి పాపరాజు ‘ఉత్తర రామయణం’గా తెలుగులోకి అనువదించారు....more15minPlay
December 11, 2025Weekly wrap: ఆర్థిక భద్రతకు అద్దెదారులకు రెండింతల సూపర్ అవసరమంటున్న నిపుణులు...నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు.....more9minPlay
December 11, 2025News update: దేశవ్యాప్తంగా 137 కొత్త అర్జెంట్ కేర్ క్లినిక్‌లు… మెడికేర్ కార్డున్న ప్రతిఒక్కరికి ఉచిత అత్యవసర చికిత్సలు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
December 11, 2025India update: హైదరాబాద్ లో కొత్త పర్యాటక కేంద్రంగా కొత్వాల్‌గూడ ఎకో పార్కు..ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు .....more7minPlay
December 09, 2025News update: ఆస్ట్రేలియాలో కొత్త వైద్య సాంకేతికతకు రోగులు 5 ఏళ్లు వేచి చూడాల్సిందే... HTAnalysts నివేదిక..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
December 09, 2025రోబోటిక్స్ నుంచి కోడింగ్ వరకు… ఆటల ద్వారా పిల్లలకు టెక్నాలజీ నేర్పితే?సోషల్ మీడియా నిషేధం… ఇప్పుడు పిల్లలకు ఆసక్తిగా అనిపించే ఇతర ఎంపికలు ఉన్నాయా?...more15minPlay
December 08, 2025News update: NSW సెంట్రల్ కోస్ట్‌లో చెట్టు కూలి అగ్నిమాపక సిబ్బంది మృతి..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
December 08, 2025పర్యావరణ పరిరక్షణ సంస్కరణ చట్టానికి పార్లమెంట్ ఆమోదం..ఇటీవల లిబరల్, నేషనల్ పార్టీల కూటమి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తమ విధానాలను వెల్లడించి, నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాలను తుంగలోకి తొక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధోనీ ఆల్బనీజీ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వం తాజాగా చారిత్రాత్మకమైన పర్యావరణ పరిరక్షణ సంస్కరణ చట్టాన్ని ప్రకటించింది....more5minPlay
December 08, 2025పిల్లలకు సోషల్ మీడియా నిషేధం — ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేసిందంటే?డిసెంబర్ 10 నుంచి ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఎలా అమలవుతుందని అనే విషయం పై స్పష్టత లేకపోయినా, వచ్చే మార్పులపై ఇప్పటినుంచే పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు....more10minPlay
December 05, 2025Movie segment: బాపు కుంచెదిద్దిన కమనీయ కావ్యం...సంపూర్ణ రామాయణం..శ్రీమద్రామాయణాన్ని వాల్మీకి మానవత్వపు విలువలను చాటే మహత్కార్యంగా మధురాతిమధరమైన శబ్ధ, సంగీత, సర్వవాహినిగా, ఆలోచనామృతంగా చిత్రించాడు. దర్శకుడు బాపూ సంపూర్ణ రామాయణాన్ని శ్రీరామజననం నుంచి శ్రీరామపట్టాభిషేకం దాకా సర్వసుందరంగా, సంగీతరసభరితంగా, సుమధుర దృశ్యదీపికగా ఆవిష్కరించాడు....more19minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.