Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.
December 04, 2025Weekly wrap: ఆస్ట్రేలియాలో భారీగా తగ్గిన టీకాల వినియోగం..నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు.....more9minPlay
December 04, 2025News update: విక్టోరియా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత… డబ్బు ఆదా చేసేందుకే ఈ నిర్ణయం..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
December 04, 2025India update: దేశంలో అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జిగా వైజాగ్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం..ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు .....more5minPlay
December 04, 2025A parent’s guide to help teens adjust to social media age restrictions - డిసెంబర్ 10 నుంచి పిల్లలకు సోషల్ మీడియా నిషేధం… తల్లిదండ్రులు పాటించాల్సిన eSafety కమిషన్ సూచనలు..Australia is restricting access to social media accounts for under-16s, and many families are wondering what it means in practice. While the rules place responsibility on tech platforms rather than young people or their parents, the changes may still create stress for teens who rely on social media to stay connected. Find out how the ban will work, why connection still matters, and how experts suggest supporting young people through the transition. - డిసెంబర్ 10 నుంచి ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఎలా అమలవుతుందని అనే విషయం పై స్పష్టత లేకపోయినా, వచ్చే మార్పులపై ఇప్పటినుంచే పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు....more7minPlay
December 03, 2025News update: ఆస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్స్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు… విచారణ ప్రారంభంనమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
December 03, 202532nd Belmont & WA Small Business Awards 2025: ‘బెస్ట్ మార్కెటింగ్’ అవార్డు అందుకున్న ఉమా పచ్చిపాల గారు...వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పెర్త్‌లో జరిగిన 32వ Belmont & WA Small Business Awardsలో తెలుగు వారైన ఉమా మహేశ్వర్ రెడ్డి పచ్చిపాలా గారి Chilli Farms Curry Shop కు ‘బెస్ట్ మార్కెటింగ్’ అవార్డు లభించింది....more15minPlay
December 02, 2025News Update: వనరుల కొరత కారణంగా 46,590 స్టూడెంట్ వీసాలు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఆందోళనలు...నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
December 01, 2025Explainer : నెట్ జీరో ఉద్గారాల లక్ష్యం రద్దు; శిలాజ ఇంధనమే ప్రత్యామ్నాయం..మేలో జరిగిన ఫెడరల్ ఎన్నికలలో ప్రధానాంశంగా నిలిచిన పర్యావరణ పరిరక్షణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రతిసారి పర్యావరణ విధానం, నెట్ జీరో లక్ష్యం విషయంపై గోడ మీద పిల్లివాటంగా ఉండే లిబరల్ పార్టీ, ఈసారి 2050నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యానికి పూర్తిగా వీడ్కోలు పలికింది....more5minPlay
December 01, 2025News update: A320 సాఫ్ట్వేర్ లోపం కారణంగా రద్దయిన 90 విమానాలు … సమస్యను పరిష్కరించిన Jetstar..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
December 01, 2025News update: 5 ఏళ్లలో రెట్టింపైన ఇళ్ల ధరలు… మరో 6% పెరుగుదల ఉండొచ్చని డొమైన్ అంచనా..దేశవ్యాప్తంగా దాదాపు 200 సబ్ర్బ్ల ఇళ్ల ధరలు రెట్టింపు అయ్యాయి. Domain తాజా నివేదిక ప్రకారం, ఈ వృద్ధి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా Queensland, South Australia, Western Australia లో చౌకైన సబ్ర్బ్లు ఇప్పుడు భారీ డిమాండ్ కనబరుస్తున్నాయి....more5minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.