Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.
October 07, 2025News Update: Sydney Inner Westలో కాల్పుల కలకలం… 16 మందికి గాయాలునమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.....more5minPlay
October 07, 2025ఆస్ట్రేలియాలో ‘లులూ’ హైపర్‌మార్కెట్...రిటైల్ రంగంలో పోటీ పెరగాలంటూ ప్రధాని ఆహ్వానం..ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE ) అధికారిక పర్యటనలో భాగంగా గత వారం అబుదాబిలోని లులూ హైపర్‌మార్కెట్‌ను సందర్శించారు....more5minPlay
October 02, 2025Weekly wrap: జెండాల మధ్యలోనే ఈత.. వరుస ప్రమాదాల తర్వాత హెచ్చరికలు జారీ చేసిన 'Surf Lifesavers '..నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.....more7minPlay
October 02, 2025News update: US Shutdown...స్తంభించిన అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
October 02, 2025అక్టోబర్ 5న డేలైట్ సేవింగ్ ప్రారంభం...గడియారాలను ఒక గంట ముందుకు జరపండి..వేసవికాలం వస్తోంది అనగానే, ఆనవాయితీగా దేశంలోని పలు రాష్ట్రాలలో పాటించే విధానం డేలైట్ సేవింగ్. అంటే గడియారాలను వేసవికాలంలో ఒక గంట ముందుకు జరిపే పద్ధతి. ఈ సంవత్సరం డేలైట్ సేవింగ్ అక్టోబర్ 5వ తారీఖు, ఆదివారం ప్రారంభమవుతుంది....more5minPlay
October 01, 2025News update: ప్రయాణికుల సౌకర్యార్థం విదేశాల నుండి భారతదేశానికి వచ్చే వారికి e-Arrival Card..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
October 01, 2025India update: 65 ఆధునిక టెక్నాలజీ సెంటర్లు... ఐటీఐల్లో టాటా టెక్నాలజీస్‌తో కొత్త శిక్షణ..నమస్కారం .. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు.....more5minPlay
October 01, 2025How do you legally change your name in Australia? - చట్టబద్ధంగా పేరు మార్చుకోవాలంటే?Choosing to legally change your name is a significant life decision that reflects your personal circumstances. Each year, tens of thousands of Australians lodge an application through the Registry of Births, Deaths & Marriages. If you’re considering a change of name, this episode takes you through the process. - పేరు మార్చుకోవడం వ్యక్తిగత నిర్ణయం. ఆస్ట్రేలియాలో ఇది చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం Registry of Births, Deaths & Marriages (BDM) ద్వారా పేరు మార్చుకోవచ్చు . ప్రతి సంవత్సరం వేలాది ఆస్ట్రేలియన్లు తమ పేరును అధికారికంగా మార్చుకుంటున్నారు. మరి పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి....more8minPlay
September 30, 2025News update: రైలు పట్టాలపై పడిన 13 ఏళ్ల బాలుడు.. తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
September 30, 2025వాతావరణ మార్పులతో పొంచివున్న ప్రమాదం..భూతాపం ఒక నివురుగప్పిన నిప్పులా మానవాళిని చుట్టుముడుతోంది. ఇప్పటికే, ఆస్ట్రేలియా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ మార్పులు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. ఎంత తీవ్రంగా అంటే, 2050 నాటికి సముద్రమట్టం పెరగటం వల్ల దాదాపు 15లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి....more6minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.