Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
September 30, 2025వాతావరణ మార్పులతో పొంచివున్న ప్రమాదం..భూతాపం ఒక నివురుగప్పిన నిప్పులా మానవాళిని చుట్టుముడుతోంది. ఇప్పటికే, ఆస్ట్రేలియా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ మార్పులు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. ఎంత తీవ్రంగా అంటే, 2050 నాటికి సముద్రమట్టం పెరగటం వల్ల దాదాపు 15లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి....more6minPlay
September 29, 2025News update: తమిళనాడులో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట.. కనీసం 36 మంది మృతి..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
September 29, 2025First Home Buyer Guarantee Scheme.. 5% డిపాజిట్‌తో నిజంగానే ఇల్లు కొనగలమా?ఫెడరల్ ప్రభుత్వం "First Home Buyer Guarantee Scheme" ద్వారా కేవలం 5% డిపాజిట్‌తో మొదటి ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. జనవరి 2026లో మొదలుకావాల్సిన ఈ పథకం, ఇప్పుడు మూడు నెలలు ముందుగానే అక్టోబర్ 1 నుంచే ప్రారంభం కానుంది....more21minPlay
September 26, 2025Weekly wrap: సమయాన్ని ఆదా చేసుకోవడానికి మూడింతలు పెరిగిన AI వినియోగం..నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.....more6minPlay
September 26, 2025India update: ఆరు వరుసలుగా 16వ నంబర్ నేషనల్ హైవే విస్తరణ..నమస్కారం .. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు.....more6minPlay
September 26, 2025ప్రకృతి అందాల నడుమ.. డార్విన్‌లో ప్రత్యేకమైన ‘తంగేడు’ పూలతో బతుకమ్మ సంబరాలు..డార్విన్‌లో తంగేడు పూలతో ప్రత్యేక బతుకమ్మ.. ఉదయాన్నే పూలు తెచ్చి, అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారని అంటున్నారు శ్రీనివాస్ బిట్ల గారు....more7minPlay
September 25, 2025News update: కస్టమర్లను మోసం చేసిన Optusకు భారీ $100 మిలియన్ జరిమానా..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
September 25, 2025అడిలైడ్ టోరెన్స్ నది తీరాన బతుకమ్మ వేడుకలు..అడిలైడ్‌లోని Torrens నది తీరాన తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయి. మన ఊరి వాతావరణాన్ని గుర్తు చేసేలా, బతుకమ్మ పండుగను అక్కడి తెలుగు కుటుంబాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు....more5minPlay
September 24, 2025News update: NSW పాఠశాలల్లో కృతిమ మేధ – టర్మ్ 4 నుంచి విద్యార్థులకు NSWEduChat..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more4minPlay
September 24, 2025మెల్బోర్న్లో ఘనంగా విజయదశమి మహోత్సవం..మెల్బోర్న్ హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు జరగనున్నాయి. రావణ దహనం, బతుకమ్మ, ఒంటె సవారీలతో పాటు మరెన్నో విశేషాలను ఈ సందర్భంగా దినేష్ గౌరిసెట్టి గారు తెలియజేశారు....more12minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.