Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
September 23, 2025News update: Optus 000 సేవల అవుటేజ్… నలుగురు మృతి… ACMA దర్యాప్తు ప్రారంభం..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
September 23, 2025వైద్య రంగంలో AI ప్రభంజనం.. రోగాల నిర్ధారణకు “MediSpeak AI” – Dr. ఈశ్వర్ మడాస్ ఆవిష్కరణ..డాక్టర్ ఈశ్వర్ మడాస్ ఆవిష్కరించిన ‘Medi Speak AI’, రోగి–డాక్టర్ సంభాషణలను రికార్డ్ చేసి, ప్రారంభ నిర్ధారణ చేస్తుంది. క్లినికల్ నోట్స్‌ను కూడా ఆటోమేటిక్‌గా తయారు చేస్తుంది. ఈ సాంకేతికత వల్ల డాక్టర్ల పని సుమారు రెండు గంటల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు, ఈ శీర్షికలో తెలుసుకోండి…...more29minPlay
September 19, 2025తెలుగుపాటకు కార్తీకపున్నమి వెన్నెలనద్దిన వేటూరి, సిరివెన్నెల..ఇప్పటివరకు మనం తలుచుకున్న సినీగేయరచయితలు సినీ సర్వర్ణయుగానికి చెందినవారు. నాటి కవులకు, నేటి కవులకు వారధి కట్టిన సంధియుగం కవులుగా వేటూరి సుందరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రిగార్లను చెప్పుకోవచ్చు....more17minPlay
September 19, 2025Weekly Wrap: గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు కొత్త బిల్లు..నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.....more7minPlay
September 18, 2025News update: 60 భాషల్లో జాతీయ గీతం, పౌరసత్వ ప్రతిజ్ఞ.. గౌరవనీయ గవర్నర్ జనరల్ లాంఛనంగా ప్రారంభం..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
September 17, 2025News update: గత 12 నెలల్లో 1,65,000 మందికి ఆస్ట్రేలియా పౌరసత్వం..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more4minPlay
September 17, 2025ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ… ఏమేమి కాయప్పునే… MTF వారి బతుకమ్మ సంబరాలు..బతుకమ్మ పండుగ అంటే… అందమైన పూలతో బతుకమ్మను అలంకరించడం నుంచి, ఊరంతా కలసి పండుగను జరుపుకునే ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. పండుగ రోజున కలిసి పాడే ప్రతి పాట ఒక కథను చెబుతూ మన సంస్కృతీని తెలియజేస్తుంది. ఈ ఏడాదీ కూడా మెల్బోర్న్లో MTF వారు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మరి ఈ విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకుందామా?...more8minPlay
September 17, 2025ఆరోగ్య కేంద్రాలుగా మారుతున్న కమ్యూనిటీ ఫార్మసీలుసాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి, హే ఫీవర్, తేలికపాటి శ్వాససంబంధిత వ్యాధులు, జ్వరం ఒంటి నొప్పులు వీటన్నింటికి కోసం మనం తరుచు ఫార్మసీలకు వెళ్లి మందులు తెచ్చుకుంటేనే ఉంటాం. ఫార్మసీలు కేవలం ఇలాంటి వ్యాధులకు మందులివ్వడానికి మాత్రమే ఉన్నాయనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే....more7minPlay
September 16, 2025News update: సిడ్నీ సౌత్-వెస్ట్‌లో ఘోర ప్రమాదం – ఐదు నెలల పసికందు మృతి..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more4minPlay
September 16, 2025India Update: ఏడాదిలోగా..మచిలీపట్నం బందరు పోర్ట్ ప్రారంభం..నమస్కారం.. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు.....more6minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.