Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
September 16, 2025పశ్చిమ ఆస్ట్రేలియాలో 2028 నుండి రెండు అదనపు ప్రభుత్వ సెలవుదినాలు..పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం రాష్ట్ర సెలవు దినాలలో మార్పులను తీసుకురానుంది. ఈ నెల 10వ తారీఖున ప్రవేశపెట్టిన Public and Bank Holidays Amendment Bill 2025 బిల్లు ప్రకారం, 2028 నుంచి రాష్ట్రంలో రెండు సెలవు దినాలు అదనంగా జోడవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న మూడు ప్రభుత్వ సెలవు దినాలలో మార్పులు జరుగుతాయి....more4minPlay
September 15, 2025News update: ANZ బ్యాంక్‌కు $240 మిలియన్ డాలర్ల జరిమానా పడే అవకాశం.. కస్టమర్లను మోసగించిందని ASIC ఆరోపణ..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
September 15, 2025బతుకమ్మ బతుకమ్మ.. ఉయ్యాలో... ATAI వారి దసరా బతుకమ్మ సంబరాలు..ATAI వారు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా దసరా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పండుగను జరుపుతున్నారు. బొడ్డెమ్మతో ప్రారంభమై, ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మతో ముగుస్తున్న ఈ పండుగ విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకోండి....more13minPlay
September 12, 2025సినీ సాహితీవేత్తలు..కొసరాజు, శ్రీశ్రీ..ఈ వారం మనం స్మరించుకుంటున్న ఇద్దరు సినీ గేయ రచయితలలో ఒకరు జానపద కవి, మరొకరు అభ్యుదయ కవి. వీరిరువురి దారులు వేరైనా వారి సాహిత్యం మాత్రం తెలుగువారి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది....more21minPlay
September 12, 2025Weekly Wrap: వివాదాల మధ్య ANU వైస్ ఛాన్సలర్ రాజీనామా..నమస్కారం. ఈ రోజు సెప్టెంబర్ 12వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు....more7minPlay
September 11, 2025News update: భారతీయ వలసదారులపై వివాదాస్పద వ్యాఖ్యలు… క్షమాపణ నిరాకరించిన జసింతా ప్రైస్.. పదవి తొలగింపు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more4minPlay
September 11, 2025వైద్యం కోసం పడిగాపులు..అంబులెన్స్ కోసం పెరుగుతున్న వెయిటింగ్ సమయాలు, ఎమర్జెన్సీలలో గంటలసేపు నిరీక్షణ, ఎలక్టివ్ సర్జరీలకోసం నెలల తరబడి పేషెంట్ల ఎదురుచూపులు, ఇవన్నీ ఆస్ట్రేలియా వైద్యరంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పకనే చెపుతున్నాయి....more6minPlay
September 11, 2025The cervical screening test that could save your life - Cervical Cancer: ఒక్క చిన్న పరీక్ష… పెద్ద ముప్పును తప్పిస్తుంది..Cervical cancer is preventable, but only if you catch it early. Cultural and personal barriers have often meant that women avoid cervical cancer testing. But now with the help of a world-leading test, Australia is aiming to eliminate cervical cancer by 2035. The test is a safe and culturally sensitive option for women from all backgrounds. Best of all it could save your life—or that of someone close to you. - సర్వైకల్ కాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వార కాన్సర్‌ను అన్యదా నివారించవచ్చు… కానీ అది ముందుగా గుర్తించినప్పుడే ఇది సాధ్యపడుతుంది....more8minPlay
September 10, 2025News Update: Melbourne CBDలో నిరసనలు… జాగ్రత్త వహించాలంటూ సూచనలు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
September 10, 2025India update: తెలంగాణ రైతులకు ఉపాధి హామీ పథకం..ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు.....more6minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.