Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
సుషుమ్న వాణికి స్వాగతం. శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంట... more
FAQs about SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి):How many episodes does SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి) have?The podcast currently has 55 episodes available.
November 07, 2024ఎపిసోడ్ - 45 - "సంకల్పం"ఈ ఎపిసోడ్, సంకల్పం యొక్క శక్తిని, విశ్వ శ్రేయస్సుకై చేసే సంకల్పాల ప్రయోజనాన్ని, ఏవిధమైన సత్సoకల్పాలు చేసుకోవాలి? వాటిని నెరవేర్చుకునేందుకు ఏ విధమైన సాధనను అలవరచుకోవాలి వంటి అంశాలను తెలియజేస్తుంది....more19minPlay
October 24, 2024ఎపిసోడ్ - 44 - "దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ - సేవా కార్యక్రమాలు"ఈ ఎపిసోడ్, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ యొక్క లక్ష్యాన్ని, వారి సేవా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తుంది....more11minPlay
October 10, 2024ఎపిసోడ్ - 43 - "విజయ దశమి"ఈ ఎపిసోడ్, విజయదశమి పండుగ ప్రత్యేకతను, నవ దుర్గల విశిష్టతను, మరియు శరన్నవరాత్రుల విశేషాలను తెలియజేస్తుంది....more19minPlay
September 19, 2024ఎపిసోడ్ - 42 - "సేవ - ప్రయోజనం"ఈ ఎపిసోడ్, సేవ అంటే ఏమిటి, ఏ భావంతో సేవ చేయాలి, వివిధ సేవా మార్గాలను మరియు సేవ చేయటం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది....more17minPlay
September 05, 2024ఎపిసోడ్ - 41 - "వినాయక చవితి"ఈ ఎపిసోడ్, వినాయక చవితి పండుగ యొక్క విశేషాలను, మరియు ఆధ్యాత్మిక భావనలను వివరిస్తుంది....more19minPlay
August 22, 2024ఎపిసోడ్ - 40 - " శ్రీకృష్ణ జన్మాష్టమి"ఈ ఎపిసోడ్, శ్రీకృష్ణుని జననం మరియు బాలకృష్ణుని లీలలను గురించి, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను గురించి వివరిస్తుంది....more21minPlay
August 14, 2024ఎపిసోడ్ - 39 - "స్వేచ్ఛ - స్వాతంత్ర్యం"ఈ ఎపిసోడ్, దేశ స్వాతంత్రం మరియు వ్యక్తిగత స్వేచ్ఛతో పాటూ, ఆధ్యాత్మిక పరమైన ఆత్మ యొక్క స్వాతంత్రం గురించి వివరిస్తూ, ఆత్మ యొక్క స్వేచ్ఛకు అడ్డంకులుగా ఉన్న అంశాలను , వాటిని అధిగమించి ఆత్మ యొక్క స్వాతంత్ర్యాన్ని పొందే మార్గాలను తెలియజేస్తుంది ....more13minPlay
August 08, 2024ఎపిసోడ్ - 38 - "సామూహిక ధ్యానం - ప్రయోజనాలు"ఈ ఎపిసోడ్, సామూహిక ధ్యానం అంటే ఏమిటి? ఈ సామూహిక ధ్యానంలో పాల్గొనటం వలన కలిగే ప్రయోజనాలను, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ వారిచే నిర్వహించబడుతున్న సామూహిక ధ్యాన కార్యక్రమాల వివరాలను, వాటి ఆవశ్యకతను తెలియజేస్తుంది....more19minPlay
August 01, 2024ఎపిసోడ్ - 37 - "గురు పౌర్ణమి"ఈ ఎపిసోడ్ గురుపౌర్ణమి విశిష్టతను, అమ్మ గారి చేతుల మీదుగా జరిగే హోమం యెుక్క వైశిష్ట్యంతో పాటూ, గురు పూజా మహోత్సవ కార్యక్రమ విశేషాలను తెలియజేస్తుంది....more19minPlay
May 30, 2024ఎపిసోడ్ - 36 - "డిటాక్స్ కార్యక్రమం"ఈ ఎపిసోడ్, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ వారిచే నిర్వహించబడుతున్న డిటాక్స్ కార్యక్రమం యెుక్క వివరాలలో భాగంగా డిటాక్సిఫికేషన్ అంటే ఏమిటి? దీని ఆవశ్యకత ఏమిటి? వాటిలో ఉపయోగించేందుకు మన అమ్మగారు సూచించే పదార్థాలను, వాటి ఔషధ గుణాలను, మరియు వాటి ప్రయోజనాలను తెలియజేస్తుంది....more15minPlay
FAQs about SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి):How many episodes does SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి) have?The podcast currently has 55 episodes available.