Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
సుషుమ్న వాణికి స్వాగతం. శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంట... more
FAQs about SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి):How many episodes does SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి) have?The podcast currently has 55 episodes available.
March 13, 2024ఎపిసోడ్ - 25 - " క్లేశాలు - రెండవ భాగం (అస్మిత) "ఈ ఎపిసోడ్, పతంజలి యోగ సూత్రాలలో తెలుపబడిన క్లేశాలలో రెండవదైన అస్మిత గురించి, దాని యొక్క లక్షణాలను గురించి, దాని వలన కలిగే దుష్ప్రభావాలను గురించి, ఈ అస్మితను అధిగమించే మార్గాలను గురించి తెలియజేస్తుంది....more14minPlay
March 06, 2024ఎపిసోడ్ - 24 - " క్లేశాలు - మొదటి భాగం"ఈ ఎపిసోడ్, యోగ సూత్రాలలో తెలుపబడిన క్లేశాలను గురించి, అందులో భాగమైన 'అవిద్య' ను గురించి తెలియజేస్తుంది....more17minPlay
February 28, 2024ఎపిసోడ్ - 23 " మహా శివరాత్రి "ఈ ఎపిసోడ్, సుషుమ్న శివ సిద్ధి కార్యక్రమం గురించి, మహా శివరాత్రి పర్వదినం యొక్క ప్రాముఖ్యతను గురించి, శివ తత్వం యొక్క విశిష్టతను గరించి, గత సంవత్సరం మహా శివరాత్రి నాడు మన పూజ్య గురువులు శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు మనకందించిన దివ్య సందేశాన్ని గురించి తెలియజేస్తుంది....more22minPlay
February 22, 2024ఎపిసోడ్ - 22 " వైరాగ్యం " ఈ ఎపిసోడ్ వైరాగ్యం అంటే ఏమిటి ? పూజ్య గురువుల అనుగ్రహంతో, తాత్కాలికమైన వైరాగ్యాలను ఏ విధంగా మన నుండి తొలగించుకోవాలి, భగవత్ తత్వాన్ని తెలియజేసే అంతర్వైరాగ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి వంటి అంశాలకు తెలియజేస్తుంది....more14minPlay
February 15, 2024ఎపిసోడ్ - 21 - " రథ సప్తమి "ఈ ఎపిసోడ్ అత్యంత పుణ్యాన్ని ప్రసాదించే మాఘమాసం యొక్క ప్రత్యేకతను, రథసప్తమి పండుగ యొక్క విశేషాలను, సూర్య భగవానుని విశిష్టతను తెలియజేస్తుంది....more19minPlay
February 08, 2024ఎపిసోడ్ - 20 - " కర్మ సిద్ధాంతం - రెండవ భాగం "ఈ ఎపిసోడ్ కర్మలను ఏ విధంగా నిర్వర్తించాలనే విషయాలను గురించి, కర్మ ఫల త్యాగం మరియు నిష్కామ కర్మలను గురించి, కర్మ బంధనాల నుండి బయటపడే మార్గాలను గురించి తెలియజేస్తుంది....more16minPlay
February 01, 2024ఎపిసోడ్ - 19 - " కర్మ సిద్ధాంతం - మొదటి భాగం "ఈ ఎపిసోడ్ కర్మనూ, కర్మ సిద్ధాంతాన్ని, కర్మతో మనకు గల సంబంధాన్ని, సంచిత, ప్రారబ్ద, ఆగామి కర్మలను, కర్మ ఫలాల ప్రభావాలను తెలియజేస్తుంది....more17minPlay
January 25, 2024ఎపిసోడ్ - 18 - "అభ్యాసం - పరిపూర్ణత"ఈ ఎపిసోడ్ ఆధ్యాత్మిక పరిపూర్ణత్వాన్ని పొందటానికి, మన అభ్యాసం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని సవివరముగా తెలియజేస్తుంది....more18minPlay
January 18, 2024ఎపిసోడ్ - 17 - "అరిషడ్వర్గం - నాల్గవ భాగం"ఈ ఎపిసోడ్ అరిషడ్వర్గంలో చివరివైన మద, మాత్సర్యాల యొక్క లక్షణాలను, వాటి ఫలితాలను, సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన మరియు ఆత్మ పరిశీలనల ద్వారా మనం వాటిని ఏ విధంగా నియంత్రించగలము వంటి అంశాలను చర్చిస్తుంది....more12minPlay
January 11, 2024ఎపిసోడ్ - 16 - "మకర సంక్రాంతి"ఈ ఎపిసోడ్ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల యొక్క విశిష్టతను, వానిలో దాగి ఉన్న భౌతిక , ధార్మిక, ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేస్తుంది....more16minPlay
FAQs about SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి):How many episodes does SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి) have?The podcast currently has 55 episodes available.