Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
సుషుమ్న వాణికి స్వాగతం. శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంట... more
FAQs about SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి):How many episodes does SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి) have?The podcast currently has 55 episodes available.
October 26, 2023ఎపిసోడ్ - 5 - " ఓం" కార మహా మంత్రంఈ ఎపిసోడ్ ఓంకారం యొక్క పరమార్థం, విశిష్టత, సాధనా విధానం మరియు ప్రయోజనాలను తెలియజేస్తుంది....more13minPlay
October 19, 2023ఎపిసోడ్ - 4 - దినచర్యఈ ఎపిసోడ్ ఆయుర్వేదం ప్రకారం దినచర్య ఎలా ఉండాలి? అంతర్గత శరీర గడియారం అంటే ఏమిటి ? త్రిదోష సిద్ధాంతం ప్రకారం, ప్రకృతితో అనుసంధానించబడిన సహజ సిద్ధమైన దినచర్యను గురించిన అంశాలను తెలియజేస్తుంది....more15minPlay
October 11, 2023ఎపిసోడ్ - 3 - యోగముద్రఈ ఎపిసోడ్ సుషుమ్న క్రియ యోగ ధ్యాన ప్రక్రియలో మొదటిదైన యోగ ముద్ర యొక్క అర్థం, విశిష్టత మరియు ప్రయోజనాలను గురించి తెలియజేస్తుంది....more10minPlay
October 05, 2023ఎపిసోడ్ - 2 - కొత్తగా సుషుమ్న క్రియా యోగ ధ్యానం ప్రారంభించిన వారి సందేహాలను నివృత్తి చేయడం.ఈ ఎపిసోడ్ కొత్తగా సుషుమ్న క్రియా యోగ ధ్యానం ప్రారంభించిన వారిలో కలిగే సందేహాలకు సమాధానాలను తెలియజేయడం . ఉదాహరణకు :- బ్రహ్మ ముహూర్త సమయం లో ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం చేసేటప్పుడు ఆసనం ఎలా ఉండాలి? ధ్యానం పూర్తయే వరకు కళ్లు తెరవకూడదు, ముద్ర తీయకూడదు అంటారు ఎందుకని? 49 నిమిషాల ధ్యానం యొక్క విశిష్టత ఏమిటి వంటి విషయాలను చర్చిస్తుంది....more15minPlay
August 16, 2023ఎపిసోడ్- 1 - పరిచయంఈ ఎపిసోడ్ లో సుషుమ్న క్రియా యోగ పరిచయం, మన గురు పరంపర మరియు సుషుమ్న క్రియా యోగ చేయు విధానం...more9minPlay
FAQs about SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి):How many episodes does SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి) have?The podcast currently has 55 episodes available.