Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ఎన్నో మాటలు, మరెన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు, ఆలోచనలు అన్ని మన అందరి కోసం.......... ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని తెలియచేస్తుంది .ఎవరైనా మీ లైఫ... more
FAQs about Swara Madhuri:How many episodes does Swara Madhuri have?The podcast currently has 44 episodes available.
January 05, 2025మీరు స్టారా? -5 స్టారా ?? ఇది వింటే మీకే తెలుస్తుంది....ఎన్నింటికో మనం 5 స్టార్ రేటింగ్ ఇస్తూ ఉంటాం. ఫుడ్ డెలివరీ బాయ్ కి ఇస్తాం , ఏదైనా ప్రోడక్ట్ కొంటె దానికి ఇస్తాం,లేదంటే ఎదో ఒక సర్వీస్ నచ్చితే ఇస్తూ ఉంటాం. మరి మీకు మీరుగా ,మీ జీవితానికి మీరిచ్చుకునే రేటింగ్ ఎంతా.... ఒక్కసారి ఆలోచించండి. ...more13minPlay
May 03, 2024ఎన్నికలు బాబోయ్ ఎన్నికలుఓటరు అంతరంగం తెలుసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఓటర్ల మనసు గుర్తించలేక అభ్యర్థులు మథనపడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు, అనుచరులు గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. ఉదయాన్నే పల్లెలకు వెళ్లి ప్రచారం చేసినా రాత్రివేళ ఆ గ్రామంలోని తమ పార్టీ పరిస్థితులపై కూపీ లాగుతున్నారు. ...more18minPlay
February 18, 2024అనుభవమే అన్ని నేర్పిస్తుంది.....ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు....more4minPlay
February 17, 2024ప్రశాంతత ఎప్పుడు మనకీ????మానసిక ప్రశాంతత కోసం ప్రతీ ఒక్కరం ప్రాకులాడుతోనే వుంటాం..కానీ మానసిక ప్రశాంతత ఎంతో విచిత్రమైనది.... ఒకసారి విందాం రండి......more6minPlay
February 08, 2023చెరగని యశస్వి -కళా తపస్వితెలుగు తెరపై కళాత్మక చిత్రాలకు సారథి కె.విశ్వనాథ్. సినీ మాధ్యమం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవినువీధుల్లో రెపరెపలాడించిన కళాస్రష్ట. తెలుగు కథకు సంగీత, సాహిత్య, నృత్య సొబగుల్ని అద్ది నవ్యపథంలో నడిపించిన దార్శనికుడు. విశ్వనాథ్ సినిమాల గురించి మాట్లాడుకోవడం అంటే మన సంస్కృతి, కళల్ని పునశ్చరణ చేసుకోవడమే. కె.విశ్వనాథ్ సృజించిన చిత్రాలు మన ఘనమైన సంప్రదాయాలు, కళలకు నిలువెత్తు ప్రతిబింబాలుగా విరాజిల్లుతున్నాయి. చక్కటి సామాజిక స్పృహ, మూర్తీభవించిన మానవతా విలువలతో తెలుగు సినిమాకు ఓ ప్రబంధ గౌరవాన్ని తీసుకొచ్చిన దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్. తెలుగు సినీ చరిత్రలో ఆయనది సువర్ణాధ్యాయం. సామాన్యుడు మాన్యుడిగా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రస్థానం. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనా కె. విశ్వనాథ్ సముపార్జించుకున్న కీర్తిప్రతిష్టలు ఆచంద్రతారార్కం ప్రభవిస్తూనే ఉంటాయి. ఆయన సినిమాల ద్వారా చాటిన విలువలు రాబోవు తరాల్ని కూడా ప్రభావితం చేస్తాయి...more11minPlay
October 06, 2022ఎప్పటికీ అంతు పట్టని మోనాలిసా .... అసలు ఎవరబ్బా ...????ఈ రోజుకి కూడా మోనాలిసా ఎవరో తెలియదు? అంటే లియోనార్డో రూపొందించిన పెయింటింగ్ అమ్మాయి ఇప్పటికీ ఒక రహస్యం. మోనాలిసా లియోనార్డో తప్ప మరెవరో కాదని ఒక థియోరి చెబుతోంది....more5minPlay
December 03, 2021పాటల వెన్నెల సిరివెన్నెలతెలుగు సినీ సాహిత్యానికి కొత్త ఒరవడిని సృష్టించిన సిరివెన్నల కలం ఇంకిపోయింది బాలసుబ్రహ్మణ్యం గారి గళం చెంతకే కలం వెళ్ళిపోయింది....more10minPlay
July 30, 2021అద్భుతమైన లైఫ్ ఇలా సాధ్యం!!!!జీవితంలో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.....more6minPlay
July 03, 2021అబద్ధం విపరీతంగా భయపెడుతుంది..తప్పక వినాల్సిందే...... జనాలు ముడుచుకుపోతున్నారు… లోపల్లోపలికి.. భయాల మధ్య, అభద్రతల మధ్యా!! అన్నీ తమకే జరిగిపోతాయేమో అనేసుకుంటున్నారు.....more6minPlay
June 26, 2021జీవితానికి ఆశ - వెలుగుఈరోజు మన మనస్సుల్లో ప్రశాంతత కావాలంటే తెలివైన బుర్రల కన్నా సుతిమెత్తని మనసులు చాలా అవసరం....more10minPlay
FAQs about Swara Madhuri:How many episodes does Swara Madhuri have?The podcast currently has 44 episodes available.