Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ఎన్నో మాటలు, మరెన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు, ఆలోచనలు అన్ని మన అందరి కోసం.......... ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని తెలియచేస్తుంది .ఎవరైనా మీ లైఫ... more
FAQs about Swara Madhuri:How many episodes does Swara Madhuri have?The podcast currently has 44 episodes available.
July 26, 2020భారతంలో చిన్న కధలు --- 4భారతంలో చిన్న కధలకి స్వాగతం . ఈనాటి కధ "దేవవ్రతుడు"మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది...more5minPlay
July 26, 2020భారతంలో చిన్న కధలు --- 1భారతంలో చిన్న కధలకి స్వాగతం ...ఇతిహాసం సాంప్రదాయకంగా వ్యాసుడు అనే ఋషికి ఆపాదించబడింది. ఆయన ఇతిహాసంలో ప్రధాన పాత్ర కూడా వహించాడు. వ్యాసుడు దీనిని ఇతిహాసం (చరిత్ర) గా అభివర్ణించాడు. ఆయన గురువులందరిని గురించి వేద కాలంలోని వారి విద్యార్థులను గుర్తించే గురు-శిష్య పరంపరను గురించి కూడా వివరించాడు.మహాభారతం మొదటి విభాగం వ్యాసుడి పఠిస్తుండగా గణపతి (శివ పార్వతుల కుమారుడు) గ్రంధాన్ని లిఖించాడని పేర్కొనబడింది...more5minPlay
July 26, 2020భారతంలో చిన్న కధలు Introమహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 4000 సామాన్య శకానికి పూర్వం. లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు....more1minPlay
June 01, 2020భవిష్యత్ గురించి భయమా.......??మనం గతాన్ని మార్చలేం. కాలప్రవాహాన్ని ఆపలేం. వెళ్లిపోయిన క్షణాన్ని వెనక్కి తీసుకురాలేం. ''ఒకే నదిలో రెండుసార్లు కాలిడలేవు'' అంటాడు గ్రీకు తత్త్వవేత్త జీనో. అదేమిటి, గట్టెక్కి మళ్లీ దిగవచ్చు కదా అనుకోవద్దు. నువ్వు గట్టెక్కి మళ్లీ దిగేలోగా పాత నీరు వెళ్లిపోయింది. పాత క్షణం వెళ్లిపోయింది. ఇది కొత్తనీరు. పొర్లిపోయిన పాల గురించి పొర్లిపొర్లి ఏడ్చినా ఒక్క చుక్క మళ్లా రాదు. పరీక్ష సరిగ్గా రాయకపోతే, ఇంటర్వ్యూ సరిగ్గా చేయకపోతే, రైలు సమయానికి ఎక్కకపోతే.. జారిపోయిన అవకాశం మళ్లీ రానే రాదు. అయినా వాటి గురించి తలచుకుని బాధపడతాం. బాధపడకూడదా, గతం గురించి జ్ఞాపకం ఏమీ లేకుండా తుడిచివేసుకోవాలా? సింపుల్గా చెప్పాలంటే - గతంలో జరిగిన సంఘటన చెప్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సంఘటన గురించి మథన పడడం మానేయాలి....more4minPlay
June 01, 2020ధ్వజస్థంభంఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ ‘ధ్వజస్థంభం’ కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం.....more5minPlay
FAQs about Swara Madhuri:How many episodes does Swara Madhuri have?The podcast currently has 44 episodes available.