Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ఎన్నో మాటలు, మరెన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు, ఆలోచనలు అన్ని మన అందరి కోసం.......... ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని తెలియచేస్తుంది .ఎవరైనా మీ లైఫ... more
FAQs about Swara Madhuri:How many episodes does Swara Madhuri have?The podcast currently has 44 episodes available.
June 01, 2020మనలో శక్తిని తెలుసుకుందాంఏదైనా సాధించాలి అంటే దానిపై ప్రేమ ఉండాలి.. ఖచ్చితంగా సాధించాలి అని ఉండాలి. అలా కాదు అని చేసే పనిని ప్రేమించకుండా ఏదో చెయ్యాలి అంటే చెయ్యాలి అన్నట్టు ఉంటె ఎటువంటి విజయాన్ని సాధించలేరు. అందుకే ముందు మీరు చేసే పనిని ప్రేమించండి.. అప్పుడే విజయం సాధించగలరు...more8minPlay
September 16, 2019మిస్సమ్మ " సినిమా గురించి...ఎన్నో కొత్త సినిమాలు వచ్చి కనుమరుగు అయిపోతున్న తరుణంలో 65 సంవత్సరాల క్రితం నాటి సినిమా మిస్సమ్మ ఈరోజుకి సజీవంగా ప్రేక్షక హృదయాలలో నిలిచిపోయింది. అలాంటి ఆణిముత్యం "మిస్సమ్మ " సినిమా గురించి నా మాటల్లో మీకోసం .............more15minPlay
September 06, 2019మనిషిలో ప్రవర్తనా లోపాలుబై పోలార్ డిసార్డర్ అనే వ్యాధి మనుషుల్లో ఏవిధంగా వుంటుంది అనే అంశం ....more12minPlay
August 28, 2019ఒక్కసారి ఆలోచిద్దాం ....ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొంటున్న ఈ జీవితం లో ఏదన్నా సాధించాలి అంటే మనం ఏమి చెయ్యాలి ? ఎలా పోరాడాలి అని చెప్పే చిన్న ప్రయత్నం...more18minPlay
FAQs about Swara Madhuri:How many episodes does Swara Madhuri have?The podcast currently has 44 episodes available.