మన ఊరి పేరు వినగానే మనలో ఏదో తెలియని ఒకరకమైన ఆనందం కలుగుతుంది కదా! చిన్నప్పటి ఫ్రెండ్స్‌తో ఆడుకున్న జ్ఞాపకాలు, స్కూల్‌కి వెళ్లిన రోజులు.. ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి.
అందుకే.. ప్రస్తుతం సియాటెల్ లో ఉంటున్నా, మన సంస్కృతిని మర్చిపోకుండా అక్కడి వారికి మన 'కోలాటం' నేర్పిస్తూ తెలుగుతనాన్ని చాటుతున్నారు Isha Dance Academy కి చెందిన కీర్తి లక్ష్మీ గారు.
విదేశీ పక్షుల సందడితో కళకళలాడే పులికాట్ సరస్సు అందాల గురించి, తన సొంత ఊరైన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగే 'ఫ్లెమింగో ఫెస్టివల్' విశిష్టత గురించి ఆమె ఈ పాడ్‌కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను వివరిస్తున్న కీర్తి లక్ష్మీ గారి మాటలు వింటుంటే ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరి స్మృతుల్లోకి వెళ్లడం ఖాయం! కాబట్టి, అస్సలు మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!
Just hearing the name of our hometown brings a special kind of happiness, right? Memories of playing with childhood friends and going to school come rushing back all at once.
That’s why, even while living in Seattle, Keerthi Lakshmi from Isha Dance Academy is proudly keeping our culture alive by teaching ‘Kolatam’ to people there and showcasing the beauty of Telugu traditions.
In this podcast, she also shares about the beauty of Pulicat Lake, filled with vibrant migratory birds, and the uniqueness of the ‘Flamingo Festival’ celebrated in her hometown, Sullurupeta in Nellore district. Listening to her childhood memories will surely take everyone back to their own roots.
So don’t miss it do listen!
Guest: Keerthi Laxmi
Host: Usha
#TALRadioTelugu #OurHometown #TeluguCulture #Kolatam #IndianCulture #TeluguTradition #Podcast #FlamingoFestival #PulicatLake #Nellore #Sullurupeta #TeluguAbroad #IndianTraditions #CulturalHeritage #ChildhoodMemories #Nostalgia #TeluguPride #RootsAndCulture #StoriesOfIndia #TALRadio #TouchALifeFoundation