ఈ రోజుల్లో పిల్లలు కేవలం పుస్తకాలు, ఫోన్లు.. అంటూ నాలుగు గోడలకే పరిమితమైపోతున్నారు.. వారిలో శారీరక దృఢత్వం, వారి లక్ష్యం పట్ల సరైన అవగాహన తగ్గిపోతున్నాయనే ఆందోళన మనందరిలోనూ పెరిగిపోతుంది!
కానీ, పిల్లల భవిష్యత్తు అంటే కేవలం చదువులు, మార్కులు మాత్రమే కాదని.. క్రమశిక్షణ, ఆరోగ్యం, సరైన మార్గదర్శకత్వం ఉన్నప్పుడే వారు అద్భుతాలు సాధించగలరని నమ్ముతోంది 'రైడర్ జోష్ ఫౌండేషన్'. అందుకే, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడం కోసం ఒక ప్రత్యేకమైన walkathon ను నిర్వహిస్తోంది.
ఆర్మీ, డిఫెన్స్, మెడికల్.. ఇలా వివిధ రంగాల నిపుణులను ఒకే దగ్గరకు చేర్చి, పిల్లల సందేహాలను తీరుస్తూ వారి కలలకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నారు వీళ్ళు. మార్నింగ్ టైంలో సరదాగా నడిచే ఈ walkathon, పిల్లలకు క్రమశిక్షణను, టీమ్ స్పిరిట్‌ను అందించనుంది. మరి అసలు ఈ walkathon లక్ష్యం ఏంటి? ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ podcast లో రైడర్ జోష్ మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!
These days, children are mostly limited to books and mobile phones, staying within four walls. Because of this, there is growing concern that their physical fitness and clarity about their goals are decreasing.
But the “Rider Josh Foundation” believes that a child’s future is not just about studies and marks. With discipline, good health, and proper guidance, children can achieve great things. That’s why they are organizing a special walkathon to build confidence and encourage a healthy lifestyle among kids.
Experts from fields like the army, defense, and medical sectors will come together to interact with children, answer their questions, and guide them towards their dreams. This morning walkathon is designed to be fun while also teaching discipline and team spirit.
So, what is the main goal of this walkathon? Why is it being organized? Rider Josh shares many interesting insights in this Podcast. Don’t miss it!
Guest: Rider Josh
Host: Kalyani
Walkathon date and time: 19th april 2026, morning 6am
Place: Sanjeevaiah Children's park, Hyderabad
మరిన్ని వివరాలకు: https://riderjoshfoundation.org/Home/walkathon
#RiderJoshFoundation #Walkathon #KidsHealth #HealthyLifestyle #ChildDevelopment #FitnessForKids