Thyroid ఈ మధ్య కాలం లో అందరి నోట వినిపిస్తున్న సమస్య .. ఆయుర్వేదం తో ఈ సమస్య కి ఈజీ గా చెక్ పెట్టేయవచ్చు.
ఇది మన శరీరంలోని హార్మోన్స్ బ్యాలెన్స్‌ను చూసుకునే ఒక ముఖ్యమైన గ్రంధి. మన ఎనర్జీ, నిద్ర, బరువు, జీర్ణక్రియ… ఇలా శరీరం సరిగ్గా పనిచేయడంలో దీని పాత్ర చాలా ఉంటుంది. అందుకే థైరాయిడ్‌లో చిన్న సమస్య వచ్చినా… అలసట, హెయిర్ ఫాల్, బరువు పెరగడం లేదా తగ్గడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి వంటి సమస్యలు కనిపించొచ్చు.
మరి థైరాయిడ్ ఎందుకు వస్తుంది? మొదట్లో కనిపించే లక్షణాలు ఏంటి? ఇది వచ్చిన తర్వాత ఆహారం, జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఆయుర్వేదం ద్వారా దీన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు? వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్‌కాస్ట్ లో చాలా క్లియర్‌గా వివరించారు.
కాబట్టి… తప్పకుండా వినండి… అస్సలు మిస్ అవ్వకండి!
Thyroid has become one of the most commonly discussed health issues these days. The good news is that it can be managed effectively with the help of Ayurveda.
The thyroid is an important gland that helps maintain the body’s hormonal balance. It plays a key role in regulating energy levels, sleep, weight, digestion, and overall body functions. Even a small imbalance in thyroid function can lead to issues like fatigue, hair fall, sudden weight gain or loss, sleep disturbances, stress, and mood changes.
But why does thyroid imbalance occur? What are the early symptoms? What lifestyle and dietary precautions should be taken after diagnosis? And how can Ayurveda help in naturally managing and controlling thyroid-related problems?
In this podcast, Dr. Anupama Uppuluri explains all these important topics in a very simple and clear manner.
So don’t miss it… listen to the full podcast now!
Host: Renu Sree
Guest: Dr. Anupama Uppuluri
Dr. Anupama Contact Details:
Mobile / WhatsApp: 9100052961
#TALRadioTelugu #Thyroid #ThyroidAwareness #ThyroidHealth #AyurvedicTreatment #ThyroidCare #HealthPodcast #DrAnupamaUppuluri #HormoneBalance #HealthyLifestyle #ThyroidSymptoms #HairFall #WeightLoss #WeightGain #StressManagement #AyurvedicTips #NaturalHealing #Wellness #HealthTips #TeluguPodcast #ThyroidHealth #AyurvedaForThyroid #TALRadio #TouchALifeFoundation