“భాష కేవలం భావ ప్రసారం కోసం ఉపయోగించే సాధనం మాత్రమే కాదు… అది మన అస్థిత్వం!”
అనే ఆలోచనను కేంద్రంగా చేసుకొని పనిచేస్తున్న సంస్థ ‘అస్తిత్వం’!
తెలుగులో మాట్లాడడాన్ని ప్రోత్సహించడం నుంచి…
పిల్లలు, మహిళలు, యువతలో ఆత్మవిశ్వాసం పెంచే కార్యక్రమాలు నిర్వహించడం వరకు…
ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాతృభాష గొప్పతనాన్ని అందరికీ తెలిపేలా తమవంతు ప్రయత్నం చేస్తోంది ఈ సంస్థ.
వ్యాస రచన, డిబేట్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, సాంస్కృతిక పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం…
మహిళలకు అవకాశాలు కల్పించి వారి ప్రతిభను గుర్తించడం…
ప్రతిభావంతులను “Asthitvam State Awards” ద్వారా సత్కరించడం…
ఇలా.. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
మాతృభాషను కాపాడటం మాత్రమే కాదు…
దాని ద్వారా వ్యక్తిత్వాన్ని నిర్మించడమే ఈ సంస్థ లక్ష్యం.
తెలుగు భాష, సంస్కృతి, విలువలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది! మిస్ అవ్వకండి!
“Language is not just a tool for communication… it is our identity.”
With this belief at its core, Asthitvam has been working to promote the Telugu language, culture, and values through a variety of meaningful initiatives.
From encouraging people to speak in Telugu to organizing programs that build confidence among children, women, and youth, the organization continues to create awareness about the importance of one's mother tongue.
Through essay writing, debates, drawing competitions, cultural events, and many other activities, Asthitvam nurtures creativity among students, provides platforms for women to showcase their talents, and recognizes achievers through the prestigious Asthitvam State Awards.
Their mission goes beyond preserving a language—it is about shaping personalities, strengthening cultural roots, and inspiring pride in one's heritage.
If you are passionate about Telugu language, culture, and values, this is a podcast you should not miss!
Host: Adarsh
Guest: Manjula Gour
#TALRadioTelugu #Asthitvam #TeluguLanguage #MotherTongue #TeluguCulture #LanguageAndIdentity #TeluguPride #CulturalHeritage #TeluguCommunity #YouthEmpowerment #WomenEmpowerment #StudentDevelopment #TALRadio #TouchALifeFoundation