ఇంజెక్షన్‌తో ఇచ్చే 'అనస్తేషియా' గురించి అందరికీ తెలుసు... కానీ మాటలతో ఇచ్చే అనస్తేషియా గురించి మీకు తెలుసా?
ఈ డాక్టర్ చేతిలో స్టెతస్కోప్ మాత్రమే కాదు... సమాజాన్ని కదిలించే కలం కూడా ఉంటుంది!
అనస్తేషియా అన్న పదాన్ని కూడా కవితాత్మకంగా మార్చి, ‘సమ్మోహన వైద్య శాస్త్రం’ అని పేరు పెట్టిన విలక్షణ రచయిత.. డా. మూర్తి జొన్నలగడ్డ గారు!
చిన్నప్పటి నుంచి పుస్తకాలనే ఆట వస్తువులుగా మార్చుకున్న ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
తక్కువ మాటల్లోనే ఎక్కువ భావాన్ని చెప్పడం ఆయన ప్రత్యేకత.
ఆయన రచనల్లో హాస్యం ఉంటుంది.. కానీ అలా నవ్వించే ప్రతీ వాక్యం వెనక ఒక బలమైన సందేశం ఉంటుంది!
సమానత్వం, ప్రపంచ శాంతి, పర్యావరణం… ఇవే ఆయన కవితా వస్తువులు!
సమాజంలో కనిపించే ప్రతి చిన్న సమస్యను కూడా తనదైన శైలిలో కవితాత్మకంగా చెప్తారు.
ఒకవైపు డాక్టర్ గా వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమాజాన్ని ఆలోచింపజేసే ఒక గొప్ప రచయితగా ఎలా మారారు? తన చుట్టూ జరిగే విషయాలను ఆయన కవిత్వంగా ఎలా మారుస్తారు? ఈయన వెనుక ఉన్న మోటివేషన్ ఏంటి? ఎలాంటి రచనలు చేస్తారు? ఎలా ఆలోచిస్తారు? ఇవన్నీ మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా… అయితే ఇంకెందుకు ఆలస్యం…
ఈ పాడ్‌కాస్ట్ వినండి…!
అస్సలు మిస్ అవ్వకండి!
“Have you ever heard of anesthesia that is given not through an injection… but through words?”
Everyone knows about anesthesia in medicine. But here’s a different kind—something that numbs pain, calms the mind, and heals through expression.
In this unique perspective, the stethoscope is not the only tool in a doctor’s hand… there is also a pen that has the power to move society.
Meet the remarkable Murthy Jonnalagadda—a distinctive writer who beautifully redefines even the word “anesthesia” into something poetic, calling it a form of “hypnotic healing science” through his literary lens.
From childhood, he treated books not as objects, but as companions. That early love for reading slowly shaped into a powerful voice of writing. His strength lies in saying more with fewer words—simple expressions, yet deeply layered meanings.
His works carry humor, but behind every smile he creates lies a strong message. Themes like equality, global peace, environment, and human values frequently appear in his poetry and reflections. He transforms even the smallest everyday social issues into thought-provoking literary pieces.
How did a practicing doctor become such a powerful voice in literature? How does he transform real-life experiences into poetry? What drives his thoughts and creativity?
To explore his journey, his philosophy, and his unique way of seeing the world…
Tune into this podcast.
Don’t miss it.
Guest: Murthy Jonnalagadda
Host: Renu Sree
#TALRadioTelugu #MurthyJonnalagadda #SammoohanaVaidyaShastram #MedicalPoetry #HealingThroughWords #DoctorWriter #InspirationalStory #LiteraryJourney #SocialMessages #PoetryWithPurpose #MindAndMedicine #PodcastAlert #InspiringTalk #CreativeHealing #ThoughtLeadership #MustListen #TALRadio #TouchALifeFoundation