ఒక జ్ఞాపకం… ఒక ఆలోచనగా మారింది...
ఆ ఆలోచనే ఇప్పుడు ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతోంది!
తండ్రిని కోల్పోయిన తర్వాత తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయిన సమయంలో... ఆయన జ్ఞాపకార్థం ఒక అనాథాశ్రమానికి వెళ్లారు నీలేష్ గారు. అక్కడి పిల్లల చిరునవ్వులు, వాళ్లతో గడిపిన కొన్ని క్షణాలు ఆయన ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. జీవితంలో ఎదురైన బాధను తనలోనే ఉంచుకోకుండా... మరొకరి జీవితంలో ఆనందం నింపాలని నిర్ణయించుకున్నారు. అదే ఆలోచన ఈరోజు Butterfly Charitable Trust రూపంలో ఎంతోమంది జీవితాలకు అండగా నిలుస్తోంది.
ఈ సంస్థ ద్వారా గిరిజన పిల్లలకు విద్య, పోషకాహారం అందించడంతో పాటు, విద్యుత్ లేని గ్రామాలకు సోలార్ వెలుగులు అందిస్తూ ఎంతోమందికి ఆశగా నిలుస్తున్నారు.
ఈ సేవా ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, సవాళ్లు, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.
South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...
Butterfly Charitable Trust వ్యవస్థాపకులు నీలేష్ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం.. వారి మాటల్లోనే మీకోసం!
A Memory That Sparked an Idea… An Idea That Is Now Transforming Lives!
After losing his father, Nilesh went through a period of deep grief and emotional struggle. In memory of his father, he visited an orphanage—an experience that would change his life forever.
The smiles of the children and the time he spent with them gave him a new perspective. Instead of letting his pain consume him, he chose to turn it into a force for good by bringing happiness and hope into the lives of others.
That single thought eventually grew into Butterfly Charitable Trust, an organization that is now making a meaningful difference in countless lives.
Through the trust, Nilesh and his team support tribal children with education and nutritious food, while also bringing solar-powered lighting to villages without access to electricity. Their work has become a source of hope and opportunity for many underserved communities.
In this podcast, Nilesh shares the experiences, challenges, and lessons from his journey of service, along with his deep sense of responsibility toward society.
As part of "Charcha With Real Leaders," presented by TALRadio in association with South India’s CSR Summit, listen to the inspiring journey of Nilesh, Founder of Butterfly Charitable Trust, in his own words.
Guest: Nilesh
Host: Vinil Reddy
#TALRadio #CharchaWithRealLeaders #Neelesh #ButterflyCharitableTrust #SocialService #Humanity #RealLeaders #SocialEntrepreneur #Humanity #PositiveImpact #YouthEmpowerment #RuralDevelopment #Podcast #TeluguPodcast #TALRadio