చర్మంపై తెల్ల మచ్చలు కనిపిస్తున్నాయా?
ముఖం, మెడ, చేతులు వంటి భాగాల్లో ఏర్పడే ఈ మచ్చలు చాలామందిలో ఆందోళనను కలిగిస్తుంటాయి.
అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఫంగల్ ఇన్ఫెక్షన్లు, విటమిన్ లోపాలు, చర్మ గాయాలు, జన్యుపరమైన కారణాలు లేదా విటిలిగో వంటి సమస్యలతో వీటికి సంబంధం ఉందా?
ఆయుర్వేదం ప్రకారం... మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కోపం, భయం వంటి అంశాలు కూడా దీనికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరి తెల్ల మచ్చలను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం, నిద్ర, జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరం? ఆయుర్వేదం ఈ సమస్యను ఎలా చూస్తుంది?
ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వారం ఆయుర్వేదం ఆరోగ్యం పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు.
తప్పకుండా వినండి... మిస్ అవ్వకండి!
Are white patches appearing on your skin?
These patches, often seen on the face, neck, hands, and other parts of the body, can cause concern for many people.
Why do they occur? Could they be linked to fungal infections, vitamin deficiencies, skin injuries, genetic factors, or conditions like vitiligo?
According to Ayurveda, changing lifestyles, stress, anger, fear, and other emotional factors may also contribute to the problem.
So, what precautions can help reduce white patches? What changes are needed in diet, sleep, and daily lifestyle? And how does Ayurveda view and manage this condition?
In this week’s Ayurvedam Arogyam Podcast, renowned Ayurvedic physician Dr. Anupama Uppuluri shares valuable insights on these important topics.
Don’t miss it... Tune in now!
Host: Renu Sree
Guest: Dr. Anupama Uppuluri
Dr. Anupama Contact Details:
Mobile / WhatsApp: 9100052961
#TALRadioTelugu #Vitiligo #WhitePatches #WhiteSpots #SkinHealth #Ayurveda #AyurvedicTreatment #AlternativeMedicine #MindBodyHealth #StressAndHealth #NutritionAndHealth #TeluguHealth #HealthcarePodcast #WellnessPodcast #IndianPodcast #PodcastLife #ListenNow #NaturalHealing #HealthPodcast #TeluguPodcast #AyurvedamArogyam #TALRadio #TouchALifeFoundation