ఈరోజుల్లో పండ్లు, కూరగాయలు బాగా తింటున్నా కూడా… మనం ఆరోగ్యంగా ఉండట్లేదు.. ఎందుకో తెలుసా?
ఒకప్పుడు మన ముందుతరాల వారు స్వదేశీ విత్తనాలతో, సహజ పద్ధతుల్లో పండించిన ఆహారం మాత్రమే తినేవారు. అందుకే వాళ్ల ఆరోగ్యం కూడా బలంగా ఉండేది.
కానీ ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు, అధిక కెమికల్స్ వాడకం వల్ల నేల సారం తగ్గిపోతోంది… ఆహారపు నాణ్యత కూడా మారిపోతోంది.
మన విత్తనాలను మనమే దాచుకుని, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరిచిపోయి… కంపెనీలపై ఆధారపడే పరిస్థితికి వచ్చేశాం.
ఇలాగే కొనసాగితే… రాబోయే తరాలకు మనం నిజంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు చక్కటి పరిష్కారాలు చూపిస్తూ..
“మన ఆహారానికి సంబంధించిన విత్తనాలు మన చేతుల్లో ఉంటే… మన ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుంది” అంటూ అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ ఫౌండర్ పద్మ కొప్పుల గారు ఎన్నో ఆలోచింపజేసే విషయాలను మనతో పంచుకున్నారు.
మన ఆరోగ్యాన్ని, భూమి భవిష్యత్తును కాపాడుకోవాలంటే తప్పక తెలుసుకోవాల్సిన ఈ విషయాలు ఇవి… వినండి.. మిస్ అవ్వకండి!
Even though we eat plenty of fruits and vegetables these days, many of us still struggle to stay truly healthy… do you know why?
In earlier generations, people consumed food grown from indigenous seeds using natural farming methods. That’s one of the reasons their health remained strong and resilient.
But today, due to hybrid seeds and excessive use of chemicals, soil fertility is declining… and the quality of our food is changing drastically. We have slowly moved away from preserving our own seeds and supporting natural farming, becoming increasingly dependent on large companies for our food system.
If this continues, will we really be able to provide healthy food to future generations?
Addressing these important concerns and offering meaningful solutions, Padma Koppula, Founder of Aranya Agriculture Alternatives, shared many thought-provoking insights with us. She beautifully explained that, “When the seeds related to our food remain in our hands… our health also remains in our hands.”
These are important things we all need to understand if we truly want to protect our health and the future of our planet. Listen to this insightful conversation… don’t miss it!
Guest: Padma Koppula
Host: Kalyani
#TALRadioTelugu #NaturalFarming #IndigenousSeeds #HealthyFood #SustainableAgriculture #OrganicFarming #SeedSaving #SoilHealth #ChemicalFreeFood #AranyaAgriculture #PadmaKoppula #AgricultureMatters #SustainableLiving #TeluguPodcast #TALRadio #TouchALifeFoundation