నీల్ కమల్ బాలీవుడ్ చరిత్రలో ఓ సంచలనం. రాజ్ కపూర్, మధుబాలకు బ్రేక్ ఇచ్చిన చిత్రం. ఆ చిత్రానికి రచయిత, దర్శకుడు, నిర్మాత ఒకటే. తనే కిదార్ శర్మ. కిదార్ ఫలానా విభాగం అని తన నైపుణ్యాన్ని చూపలేదు. సెట్లో చిత్రాలు వేయడం దగ్గర నుంచి నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, ఎడిటర్‌గా, ఛాయాగ్రాహకునిగా… 24 ఫ్రేమ్స్ అని మనం చెప్పుకొనే అన్ని విభాగాల్లోనూ అడుగుపెట్టారు. తనదైన ముద్ర వేశారు. ఈ అరుదైన బహుముఖ ప్రజ్ఞాశీలి గురించి మరిన్ని విశేషాలు.
Many recollect the movie Neel Kamal as one of the greatest sensations in Bollywood. It’s interesting to know that the writer, director and producer for the film is a single person- Kidar Nath. Kidar Nath is a rare personality who has stepped into almost all the crafts in movies and proved himself as successful.