ఓ సినిమా హిట్ కావాలంటే అందులో మంచి కథ, కథనం, నటన ఉంటే సరిపోతుంది. కానీ ఆ సినిమా ఓ క్లాసిక్ గా మిగిలిపోవాలి అంటే మాత్రం అందులో ఎన్నో అంశాలు ప్రజలకు నచ్చాలి. వాటిలో గీతాలది ప్రత్యేక పాత్ర. అలాంటి ఎన్నో క్లాసిక్స్ కి అండగా నిలిచారు ఆనంద్ బక్షి. బారీ, ఆరాధన, సీత ఔర్ గీత, పర్ దేస్, తాల్, మొహబ్బతే, గదర్, షోలే… ఇలా బాలీవుడ్ చరిత్రలో ఎన్నదగిన ఎన్నో సినిమాల గీత రచయిత ఆనంద్. ఆయన గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు.
A hit film needs good story, screenplay and performance. However, a film turns into a classic only if many ingredients excel. One such factor is the lyrics. Anand Bakshi is a unique writer who turned many films into classics. Movies such as Bobby, Amar Prem, Aradhana, Seeta Aur Geeta, Sholay, Gadar.. proves his distinction. Here is more about this legendary writer.