తెలుగునాట విశిష్టమైన రచయితలను పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ రచయిత్రి కె.ఎన్.మల్లీశ్వరిగారిని పలకరించింది టాల్ రేడియో. డాక్టరేట్ పొందిన పరిశోధకురాలిగా, లాడ్లీ మీడియా బహుమతి అందుకున్న జర్నలిస్టుగా, ఉపాధ్యాయురాలిగా, సామాజిక సమస్యల మీద నినదించే ఉద్యమకారిణిగా, సాహిత్యంలో నిత్య విద్యార్థినిగా… అన్నింటికీ మించి మంచి రచయిత్రిగా మల్లీశ్వరిగారు తెలుగు పాఠకులకు సుపరిచితమే. తన ఆసక్తికరమైన మాటలు ఇవి…
Here is an interesting conversation with renowned Telugu Writer K.N. Malleswari. She isn’t just a good writer! Malleswari is a Doctoral Researcher, Award Winning Journalist, Professor, Social Activist and Voracious Reader. Let’s listen to her passion towards literature and her journey as a writer.