Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.
June 16, 2020శ్రోతలు కోరిన అంశంమనిషికి భయం పరమ శత్రువు... దాన్ని ఎలా పడగొట్టాలో చూద్దాం...more10minPlay
June 15, 2020వినటం రావాలి మనకిసమస్యలు వస్తే కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. చెప్పే వాళ్ళని మనం అర్థం చేసుకోవటం సులువు. కానీ చెప్పని వాళ్ళని మనం జాగ్రత్తగా గుర్తించటం అవసరం. అలా చెయ్య లేకపోతే నేరం వారిది కాదు.మనది అవుతుంది....more7minPlay
June 10, 2020ప్రాచీన విజ్ఞానం 1ప్రాచీన విజ్ఞానం మనకి ఎన్ని విషయాలు చెప్పింది చెప్పుకుందాం...more10minPlay
June 09, 2020మంచితనం మన సహజగుణంమంచిని ఇస్తే మంచి వస్తుంది. కానీ మంచిని ఇచ్చేటప్పుడు రాబోయే మంచిని తల్చుకుంటే దాని విలువ పోతుంది కదా!...more9minPlay
June 05, 2020ప్రపంచ పర్యావరణ దినోత్సవంమన పర్యావరణం మన మనుగడకు ప్రాణం. దాన్ని చెదిర్చి మనం మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని పణంగా పెడుతున్నాం. ఈ పద్ధతి మారాలి. ఈ ఆలోచన మారాలి. ప్రకృతిని అమ్మలా చూసుకోవాలి. అప్పుడు మన భూమి స్వర్గసీమ గా మారుతుంది....more7minPlay
June 04, 2020గాన గంధర్వుడు పుట్టిన రోజుశ్రీపతి పండితా రాథ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...more4minPlay
June 03, 2020అందం పోగొట్టే అలవాట్లుఅందం పోగొట్టే అలవాట్లు మనకి తెలియకుండా మనమే చేసుకుంటూ ఉంటాం. అవి ఏంటి?. వాటిని ఎలా మార్చాలి?...more12minPlay
June 02, 2020సుమతీ శతక పద్యం 2బంధాలు, అనుబంధాలు పులుపుల గురించి బద్దెన వారు చెప్పిన విషయాలు....more7minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.