Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.
May 27, 2020మనస్తత్వం 1మనస్తత్వం ఎలా ఉంటే జీవితం అలా ఉంటుందని మరో సారి గుర్తు చేసే ప్రయత్నం. సానుకూల దృక్పథం మనని ముందుకే తీసుకెళుతుంది అని చెప్పే ప్రయత్నం ఇది....more8minPlay
May 26, 2020చమత్కార పద్యాలుపద్యాలలో హాస్యం, చమత్కారం, తర్కం తెలుసుకోవాలంటే వాటిని చదివి తీరాలి. కదా!....more9minPlay
May 25, 2020తస్మాత్ జాగ్రత్త!సాంకేతిక పరిజ్ఞ్యానం ఎంతగా అభివృద్ధి చెందుతుందో మనిషి తన తెలివిని అంతగా పరిగెత్తిస్తున్నాడు. ఇది శుభపరిణామమే అయినప్పటికీ పెరుగుట విరుగుట కొరకే అన్న చందాన తన తెలివి తనకే అభాసు కాకూడదు కదా!. పరిజ్ఞ్యానాన్ని ఉపయోగించుకోవాలి కానీ దురుపయోగం చేస్తే అది ఒకనాడు మనకే చేటుగా పరిణమిస్తుంది. తస్మాత్ జాగ్రత్త!....more12minPlay
May 24, 2020జెన్ కథ 1- అలాగా?!కథలు కేవలం మనసుకి హాయిని కలిగించే మాధ్యమాలు మాత్రమే కావు. మనం నేర్చుకో దల్చుకుంటే అవి మనకి ఎన్నో జీవిత సత్యాలను తెలియ జేస్తాయి. విద్యను బోధించటానికి విష్ణుశర్మ పంచతంత్ర కధల మార్గాన్నే ఎంచుకోవడంలో ఎంతో మర్మం ఉంది. మన జీవితాల్లో నించి పుట్టేవే కథలు. అలాంటి ఒక కథే ఇది. వినండి, ఆలోచించండి, అర్థం చేసుకుని మీ పిల్లలతో దీని గురించి చర్చించండి....more8minPlay
May 23, 2020పద్యం తాత్పర్యంపద్యం మన సొత్తు అనటంలో ఏం అతిశయోక్తి లేదు. కానీ పద్యాలని బట్టీ పట్టి కూర్చుంటే ఏం ఉపయోగం?. అవి చెప్పే జీవిత సత్యాలను, జీవన వేదాలను జీవితానికి అన్వయం చేసుకుని వివేకంతో జీవనాన్ని సాగి స్తే నే కదా ఉపయోగం!. అదే ప్రయత్నం చేశాను ఇవాళ....more4minPlay
May 22, 2020Enduku yemiti elaa -2మంగక్క కథ నించి మనం అన్వయించుకొని తెలుసుకో వలసినది ఏంటో ఇక్కడ చెప్తున్నాను....more8minPlay
May 21, 2020Enduku yemiti elaa- naake kavali- 1మంగ అక్క కథ. మన జీవితంలో నిర్ణయాలు తీసుకోవటం ఎలా....more6minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.