Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.
June 25, 2020ఎందరో మహానుభావులుయోగా ను మనకు దగ్గర చేసిన యోగా గురువుల గురించిన విశేషాలు ... క్లుప్తంగా......more15minPlay
June 23, 2020యోగా గురించిన ప్రశ్నలు- అనుమానాలుయోగా చెయ్యాలి సరే .. మరి నాకున్న అనుమానాల సంగతి ఏంటి? అని అడిగినవారికి ఈ సంచిక అంకితం.....more18minPlay
June 22, 2020యోగా తో ఒక శ్రోత అనుభవంయోగా జీవితానికి ఒక గొప్ప దిశానిర్దేశం చేస్తుంది అని చెబుతున్న 70 ఏళ్ళ శ్రోత...more11minPlay
June 21, 2020ప్రపంచ సంగీత దినోత్సవంస రస స్వర సుర ఝరీ గమనమైన సామ వేద సారం సంగీతం అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అనటం అతిశయోక్తి కాదు కదా!...more1minPlay
June 21, 2020అంతర్జాతీయ యోగా దినోత్సవం 1యోగా ఒక జీవన విధానం అని అంటూ ప్రాణాయామం ఎలా చెయ్యాలి అనే వివరాలు ఇవాళ తెలియజేస్తున్నాను...more24minPlay
June 19, 2020అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలుయోగా అంటే శరీరాన్ని ముందుకీ వెనక్కీ వంచే విధానం కాదు. అది మన జీవన విధానం కావాలి. అప్పుడే ఆరోగ్యం, సౌభాగ్యం....more2minPlay
June 18, 2020నిజం- అబద్ధంఅబద్ధం చెప్పటం వేరు నిజం చెప్పకపోవడం వేరు ఈ రెంటికీ తేడా ఉంది. చిలవలు పలవలు చేస్తే నిజం అబద్ధం, అబద్ధం నిజం అయి కూర్చుంటాయి...more7minPlay
June 17, 2020Covid em chesindi?ఈ సంచికలో కోవిడ్ వాళ్ళని ఎలా మార్చిందో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కుంటున్నా రో విందాం...more15minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.