Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.
September 10, 2020ఆత్మహత్య నివారణ దినోత్సవంసంచికలో చాలా చెప్పాను. అందుకే ఇక్కడ ఉపోద్ఘాతం చెప్పను...more14minPlay
August 31, 2020చెప్పండి వింటానువినేవాళ్ళు కరువై పోయారు ఈ రోజుల్లో. అంతా గజిబిజి బిజీ బిజీ. మరి ఎలా? నా మాట ఎవరు వింటారు అని మీకు అనిపిస్తూ ఉంటే, ఇదిగో సమాధానం......more7minPlay
August 28, 2020అద్భుత చిత్రంనేను ఎమ్ చెప్పినా తక్కువే.... ఎంత చెప్పినా తక్కువే... అయినా ఏదో చెప్పాలనే తపనతో చెప్పాను. జాగు చెయ్యక చిత్రం చూసి ఆనందించండి మరి....more6minPlay
August 27, 2020సైన్సు లోకంసైన్సు మనకి ఎంతో ఇచ్చింది. ఏమీ తెలియని ఆది మానవుణ్ణి జ్ఞ్యానవంతుణ్ణి చేసింది. మన జీవితాలని సుగమం చేసింది. సైన్సు మనకి తెచ్చిన రెండు సౌలభ్యాలని ఈ సంచికలో చెప్తున్నా......more14minPlay
August 26, 2020పుస్తకం హస్త భూషణంమంచి పేరు తెచ్చుకుని వెళ్ళిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ దానికి కూలంకషమైన వివరణ చాలా తక్కువ మంది ఇవ్వగలుగుతారు. అలా ఇవ్వగలిగిన ఒక పుస్తకం గురించిన కొన్ని విషయాలు ఇవి....more17minPlay
August 21, 2020చవితి వచ్చేసింది గా...ఈ సారి పండుగ ఎప్పటిలా లేదు. అయినా సరే మన మనలో హుషారు తగ్గించుకో కూడదు మరి. జై గణేశా.. జై జై గణేశా......more14minPlay
August 19, 2020నేర్చుకున్నది విడిచిపెట్టండిచిన్నప్పటి నుండీ ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. కొన్ని ప్రయత్నంగా కొన్ని అప్రయత్నంగా. మరి వాటిలో కొన్ని విషయాలు మన కాల గమనంలో అడ్డంకులు గా మారుతున్న ప్పుడు వాటిని విడిచిపెట్టాలా వద్దా?. కాస్త ఆలోచించండి......more12minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.