Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.
November 24, 2020మాటలు-చేతలుమనం ఎన్నో మాటలు చెప్తాము. కానీ అందులో ఎన్ని చేస్తాము?. ఏ గొప్పమాటలూ చెప్పకుండా సమయం ఎదురైనప్పుడు, జీవితం ఒక సవాలు విసిరినప్పుడు దాన్ని ధైర్యంగా ఒప్పుకుని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ముందుకే పయనం సాగించిన వ్యక్తులు మనకి ఎంతో స్ఫూర్తి కలిస్తారు కదా!...more14minPlay
November 20, 2020ఏది ట్రెండు?రచ్చ రచ్చ అంటూ ఉంటాడు నా స్నేహితుడు. ఏదో ఒకటి రచ్చ చేసి మనం వినపడాలి కనపడాలి అంటాడు. మరి అలా చేస్తే కలకాలం మనం గుర్తు ఉంటామా లేక ఒక రోజు భాగోతంగా మిగిలిపోతామా?. అని ఆలోచించుకుంటున్నాను ఈ సంచికలో ......more14minPlay
November 18, 2020మాటలు కలపటం ఎలా?మనందరి ఇష్టా ఇష్టాలు వేర్వేరుగా ఉండటం వింతేమీ కాదు. కానీ ఆలోచనల్లో ఇష్టాలలో ఎంత వైరుధ్యం ఉన్నా, కొన్ని మాత్రం అందరికీ సమానమే. ఆ సమానమైనవి ఏమిటి?. దానివల్ల మనకి ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా?. తెలుసుకునే ప్రయత్నమే ఈ సంచిక....more18minPlay
November 14, 2020దీపావళి శుభాకాంక్షలుపండగ చేసుకోవటం మనకి చాలా ఇష్టం. కానీ ఆ పండుగ ఎందుకు చేసుకుంటున్నామో దాని మూలం, ఉద్దేశం ఏంటో కూడా కాస్త తెలుసుకోవాలి కదా!...more15minPlay
November 10, 2020Q&A session- listeners choiceమీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు నా సమాధానాలు...more8minPlay
November 04, 2020మనం ఎందుకు మారాలి?మనం మనలా ఉంటూ కూడా అందంగా ఉండచ్చా?. నేను ఏదో బాలేను. నేను మారితే బావుంటాను అనుకుంటూ ఉంటాం మనం.అసలు ఈ రకమైన భావాలను ఎలా మార్చాలి? అసలు మనం మారాలా? ఎందుకు?. ఈ సంచికలో వినండి.....more12minPlay
November 02, 2020ఏం తింటున్నామో తెలుసుకుందామాదుర్భిణీ వేసి చూస్తే బైట అంగట్లో మనం తినే పదార్ధాల్లో మూడొంతులు గందరగోళమే. కానీ మనం తినేదేదో మనకి తెలిస్తే కదా మనం తినాలో లేదో నిర్ణయించుకోగలం... అదే ప్రయత్నం చేద్దాం ఈ సంచికలో.....more11minPlay
October 29, 2020మన స్టాంపు ఏంటి?ఏదో ఒకరోజు అందరూ వేళ్ళ వలసిందే. ఇది నిజమే కదా!. కానీ మనం వెళ్ళిపోయాక మన గురించి అందరూ ఎలా తలచుకోవాలో ఎప్పుడైనా ఆలోచించామా మనం?. మనని తలచుకోగానే ఎదుటివారు ఏమనుకోవాలో నిర్ణయించడం నిజంగా మన చేతిలో ఉందా?. అదే మాట్లాడుతున్నా ఈ సంచికలో......more13minPlay
October 23, 2020దేశాభాషలందు తెలుగు లెస్సఎవరి భాష వాళ్ళకి గొప్ప . అందుకే మన తెలుగు మనకి గొప్ప. నా podcast కి ఈ పేరు ఎందుకు పెట్టాను? అనే ప్రశ్నకి సమాధానం చెప్తున్నా ఈ సంచికలో......more8minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.