Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.
December 26, 2020Colur therapy EP 44రంగులతో వైద్యమట! రంగులు తగ్గినా పెరిగినా వైద్యం చెయ్యబడునట! పరికరాలు రంగులట, ప్రసారించేవీ రంగులట...! ఇది ఏమిటో చెప్తున్నాను ఈ సంచికలో.....more17minPlay
December 24, 2020కహోన్ బాక్స్- EP 43Cajone box అంటే ఏంటో, అది ఎప్పటి వాద్యమో దాని విశేషాలు ఏంటో నేను సరదాగా తెలుసుకున్నాను. అవి మీతో పంచుకుంటున్నాను ఈ సంచికలో......more14minPlay
December 12, 2020Pot-pourriవాడిన పూలని చెత్త బుట్టలో పడేయడం మనం నిత్యం చేసే పనే. కానీ అలా కాకుండా మరేమైనా చెయ్యచ్చా? అనే ఆలోచన మీకు వస్తే గనుక, దానికి సమాధానం ఇదిగో......more14minPlay
December 07, 2020వ్యాయామానికి విరామం ఎప్పుడు ఇవ్వాలిఎప్పుడు వ్యాయామం అవసరమో మనకి సుమారుగా తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు వ్యాయామానికి కాస్త విరామం ఇవ్వాలో కూడా కాస్త ఒకసారి చూద్దామా......more8minPlay
December 05, 2020పద్యం తాత్పర్యం 2పద్యాలంటే తెలుగు వాటి ఆస్తి.. ఆ ఆస్తిలో కొంత వాటా పంచాలని ఈ ప్రయత్నం మరోసారి మీ కోరిక మేరకు......more14minPlay
December 05, 2020పొగడటం ఎలా?ఎక్కువ పొగిడితే ఒక గోల తక్కువ పొగిడితే మరొక గోల.. ఎలా మరి?. అదే ఆలోచిద్దాం ఈ సంచికలో.....more12minPlay
December 03, 2020సింధూ తాయి స్ఫూర్తికృషి ఉంటే మనుషులు మనుషులు ఋషులౌతారు అని ఒక సినీ కవి అనటం అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు. ఒక స్ఫూర్తి దాయకమైన నిజజీవిత గాధ వినండి ఇవాళ్టి సంచికలో.....more10minPlay
November 26, 2020కథలే జీవితంకధలు మన జీవితంలో ఎంత భాగం ఉంటాయి? వాటి విలువ ఏంటి? అవి మనకి ఎలా ఉపయోగం ? చెప్తున్నా ఈ సంచికలో.......more20minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.