Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.
October 22, 2020ఆహారం-బరువుఉన్నట్టుండి బరువు పెరగటం తగ్గటం అంత ఆరోగ్యకరమైన లక్షణం కాదని నిపుణులు చెబుతున్నారు కాబట్టీ బరువు తగ్గేందుకు కొన్ని జీవన శైలి మార్పులు చేస్తే సరి. మరి అవేంటో చెప్పనా.......more13minPlay
October 21, 2020తక్కువలో ఎక్కువఇంటి నిండా సామాను ఉంటే భలే గొప్పగా ఉంటుంది మనకి. కానీ వాటిలో ఎన్ని నిజంగా వాడతాం మనం?. అవసరమైన సామాను మాత్రమే ఉంచుకుని జీవించటంలో ఉద్దేశం ఏంటి?...more14minPlay
October 19, 2020Dress swappingబీరువా నిండా ఉన్న బట్టల్ని. ఉంచుకోలేం పారేసు కోలేం. మరి ఏం చెయ్యాలి?... చూద్దాం.....more2minPlay
October 13, 2020నిర్ణయం మీదేమనం అడక్కుండా వచ్చే ఈ సమాచార స్రవంతిలో మనం ఎటు కొట్టుకుపోవాలో మనమే నిర్ణయించుకోగలం అని నా నమ్మకం. మరి మీ ఉద్దేశం ఏమిటి?...more18minPlay
October 12, 2020జెన్ కధ 2ఇవాళ ఉపోద్ఘాతం ఎక్కువై కధ తక్కువైందని అనుకునేరు... మరి నా వైపు మాట చెప్పుకోవాలిగా!☺️...more13minPlay
October 03, 2020కుంకుమ తిలకంఆర్గానిక్ కుంకుమ, తిలకం వాడాలి అని అనుకుంటున్న రోజులివి. మరి అవి మనం ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది?....more12minPlay
September 30, 2020గానగంధర్వుడికి నీరాజనాలుమన నిత్య జీవితాల్లో ఒక భాగమైన బాలు వెళ్ళిపోయారు. ఈ శోకాన్ని భరించి నిలవడం ఎంతో కష్టం అయినప్పటికీ ఇది విధి కాబట్టీ తలవంచక తప్పదని గ్రహించే ప్రయత్నం చేస్తున్నాను...more9minPlay
September 22, 2020ఫోబియామనిషికి ఎన్నో రకాల భయాలు. ఆ భయాల్లో కమిట్మెంట్ ఫోబియా ఒకటి. దాని గురించి నేను ఏమనుకుంటున్నానో వినండి...more15minPlay
September 17, 2020స్ఫూర్తి..పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు మన మధ్యలోనే ఉంటూ కూడా కొందరు ఎంతో గొప్ప పనులు చేస్తూ ఉంటారు.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు....more14minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.