
Sign up to save your podcasts
Or


హరి హరి బోల్ .జై శ్రీ కృష్ణ. గోలోక ఎక్ష్ప్రెస్స్ ఉదయం సత్సంగ్ పొడికాస్ట్ కి స్వాగతం .సరళ భగవత్గిత మన సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు ఎన్నో భాగాలుగా మన అందరికి అందిస్తునారు ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకి .ఈ రోజు 32 వ భాగము వివరిస్తారు. ఈ ఎపిసోడ్ లో 1/6 వ అంశం సంపూర్ణ ఆనందము సంపూర్ణ ఆరోగ్యం అనే దానిలో లో మొదటిది అయిన అద్యతమిక స్వశస్త గురుంచి వివరణ యిస్తారు . అందరు చేరండి వినండి ఆనందించండి .హరి హరి బోల్
Hari Bol everyone, this is the Thirty Second episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
From this episode Nikhil ji will start discussing complete health and happiness model. He will today give us an overview of following health's & discuss in detail spiritual health !
In This episode Nitin ji will giver an overview of Complete health and happiness model-
1)Spiritual health
2) Mental health
3) Family health
4) Physical health
5) Financial health
हर कोई सम्पूर्ण सफलता और खुशी चाहता है लेकिन यह केसे मिलेगी? इसके लिए निखिल जी ने विश्व स्तरीय मॉडल बनाया है सम्पूर्ण खुशी के लिए हमारी पांच तरह की सेहत अच्छी होनी चाहिये ये पांच तरह की सेहत क्या है इसे कैसे ठीक रख सकते है पहली सेहत जो सभी का आधार है अधयत्मिक सेहत चलिए सुनते हैं निखिल जी की जुबानी और आनंद लेते हैं!!
Lets Listen ,Learn, Enjoy!!!
హరి హరి బోల్
గోలోక ఎక్స్ప్రెస్ లో ప్రతి రోజు ఉదయం 5.30 a m కి భగవద్గీత సందేశాన్ని అందిస్తారు. Ep037, 4/4 లో సింప్లీ ఫైడ్ భగవద్గీత కోర్సు గురించి తెలుసుకుంటాము . సరళ భగవద్గీత గురించి సవివరంగా తెలుసుకుంటాము. రండి ,అందరం కలిసి విని ,నేర్చుకొని, ఆనందిద్దాం. హరి హరి బోల్
Hari Bol everyone, this is the Thirty first episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil Ji will discuss about what is "Simplified Bhagavad Gita / सरल भगवद् गीता क्या है-" and how we can live Bhagavad Gita in easy and practical way.
హరి హరి బోల్ .జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్స్ప్రెస్ ఉదయం పొడికాస్ట్ కు స్వాగతం.సరళ భగవత్గిత 30 వ భాగమే ఈ రోజు సత్సంగ్ లో సంస్థ వ్యవస్థాపకలు నిఖిల్ గారు వివరణ ఇస్తారు.అసలు ఈ సరళ భగవత్గిత సందేశాలను మన జీవితం లో సులభం గ ఆచరించగలం.ఈ ఆధునిక ప్రపంచం లో సుఖ సంతోషాల కోసం పరుగులు తీస్తూ వుంటాము.కానీ ఈ సరళ భగవత్గిత ఇచ్చే సందేశాలను అచ్చరించండి.భక్తి భావం తో కర్మలు చేయండి. అందరూ రండి చేరండి విని ఆచరించండి.హరి బోల్
Hari Bol everyone, this is the Thirtieth
episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil Ji will discuss about what is "Simplified Bhagavad Gita / सरल भगवद् गीता क्या है-" and how we can live Bhagavad Gita in easy and practical way.
హరి హరి బోలె. జై శ్రీ కృష్ణ. గోలోకేస్ప్స్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం .ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకు సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు సరళ భగవత్గిత 28 వ భాగము సందేశాలను ప్రస్తావిస్తారు .అసలు సరళ భగవత్గిత భగవత్గిత ఏమిటి.ఆ సారాన్ని సులభతరముగా జీవితం లో ఆచరించాలి .ఎవరైతే ఎప్పుడు భయం తో చింతలతో ఉంటారో విని నేర్చుకుని దాని నుండి బయట పడండి .అందరు రండి వినండి నేర్చుకుని ఆనందించండి .హరి బోల్
Hari Bol everyone, this is the Twenty-Ninth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil Ji will discuss about what is "Simplified Bhagavad Gita / सरल भगवद् गीता क्या है-" and how we can live Bhagavad Gita in easy and practical way.
హరి హరి బోల్.జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం.episode 34.రోజు ఉదయం.5.౩౦ గంటలకి సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారి సరళ భగవత్గిత సందేశాలు 28 వ భాగం ఈ రోజు వివరిస్తారు.అసలు సులభ మార్గం లో భగవత్గిత ఏమిటి ఎలా అర్థం చేసుకోవాలి. జీవితం లో ఎలా ఆచరించాలి . ఈ రోజులలో అద్యతమిక పరంగా సమయం గడపడానికి. భగవత్గిత చదవడానికి సుముఖత చూపించకపోవడం వలన ఈ రకంగా భక్తి మార్గం లోకి తీసుకురావాలి అని వారి సరళమైన భాష లో వివరణ ఇస్తారు.అందరూ చేరండి వినండి నేర్చుకుని ఆనందించండి.హరి బోల్
హరీ హరీ బోల్,
గోలోక్ ఎక్స్ప్రెస్ లో ప్రతి రోజు ఉదయం, 5.30 a. m కి భగవద్గీత సందేశాన్ని అందిస్తారు. Ep033, 11 వ భాగం, Misconceptions in Devotion లో, భక్తిని గురించిన తప్పుడు అభిప్రాయాలను సరి చేసే ప్రయత్నంలో లో భాగంగా ఈ ఎపిసోడ్లో , " నీ ప్రవర్తన సరిగా లేదు, భక్తిలో నెలకొని ఏం లాభం ,"అనే తప్పుడు అభిప్రాయం గురించి విస్తారంగా తెలుసుకుందాం. రండి, అందరం కలిసి విని ,నేర్చుకొని, ఆనందిద్దాం హరి హరి బోల్
హరి హరి బోల్ జై శ్రీ కృష్ణ. గోలోక ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పొడికాస్ట్ కి స్వాగతం .26 వ భగవత్గిత సందేశాలు ప్రతి రోజు వుదయం 5=30 గంటలకి ఈ ఎపిసోడ్ లో ఉపదేశిస్తారు . భక్తి యడల ఉన్న రకరకాల తప్పుడు అభిప్రాయం పైన వాటిలో ముఖ్యాంశము నేను చెడుఅలవాట్లలో వున్నాను కాబట్టి భక్తి లోకి ఎలా రాగలను భక్తి రావడానికి నాకు టైం లేదు భక్తి ముసలి వయసు వారికి .మంచి పనులు చేస్తే చాలు భక్తి అవసరం లేదు .ఇలా ఎన్నో రకాల మిస్కోన్సెప్షన్స్ పైన చాల భాగాలుగా మనకి వివరణ యిస్తున్నారు .ఈ 32 వ ఎపిసోడ్లో చెడు అలవాట్లు ఉంటె భక్తి ఎలా చేస్తాం అనే విషయం పైన వివరణ యిస్తారు .అందరు చేరండి వినండి నేర్చుకుని అనందించండి హరి హరి బోల్
జై శ్రీ కృష్ణ.హరి హరి బోల్ .గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం. ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకి సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు సరళ భగవత్గిత సందేశాలు అందిస్తారు(25 వ భాగం). ఎపిసోడ్ 31 భక్తి ఎడల తప్పుడు భావన.మంచి పనులు చేస్తే చాలు భక్తి అవసరం లేదు. భక్తి కు సమయం.లేదు. భక్తి ముసలి వయసు వారికి ఈ రకంగా ఇంకా ఎన్నో రకాల ముస్కోన్సెప్షన్స్ గురించి వివరణ ఇస్తారు.అందరూ రండి వినండి నేర్చుకుని ఆనందించండి.హరి హరి బోల్.
హరి హరి బోల్
గోలోక్ ఎక్స్ప్రెస్ లో ప్రతిరోజు ఉదయం 5.30 a. m కి భగవద్గీత సందేశాన్ని అందిస్తారు. Ep024, part 8, Misconceptions in Devotion, అంటే సమాజంలో లో భక్తి, గురించిన తప్పుడు అభిప్రాయాలను సరిచేసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రొఫెషనల్స్ కి భక్తి ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. రండి, అందరం కలిసి విని నేర్చుకొని ఆనందిద్దాం. హరి హరి బోల్
హరి హరి బోల్.జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయావు సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం .మన సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు భగవత్ గీత సందేశాలుఈ సంస్థ మూల సిద్ధాంతములు.తత్వ బోధ భక్తి యడల వున్న తప్పుడు ఆలోచన .భక్తి కు సమయం లేదు.తృప్తి పొందితే అది మన ఉన్నతికి అడ్డు గోడ ఇంకా ఎన్నో మిస్ కాన్సెప్షన్స్ నుంచి బయట పడాలి.ప్రతి రోజు ఉదయం 5.30గంటలకి అందించబడతాయి.అందరూ చేరండి వినండి నేర్చుకోండి.హరీ హరీ బోల్. ఎపిసోడ్.23.
భక్తి యడల గలత్ ధారణ.భాగం 7.
Hari Bol everyone, this is the Twenty-Third episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil ji(Founder - Golok Express) will discuss - How Devotion help in Professional Life (1/2) |
From the publisher's feed
Youtube_GolokExpress
Telegram_GolokExpress
Facebook_GolokExpress
To get in touch-Whatsapp/Telegram-7018026821 or [email protected]