ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్  ఎక్స్ప్రెస్ II   Morning Satsang Podcast- Team Golok Express

ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express

By Golok Express TeluguReligion & SpiritualitySpirituality
Download on the App Store

ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express episodes

  • Ep 22 Misconceptions in Bhakti -Part 6, Do we have to Give up Family to do Devotion?

    హరీ  హరీ  బోల్ 

    గోలోక్  ఎక్స్ప్రెస్ లో  లో  ప్రతి రోజు ఉదయం 5.30 a. m  కి భగవద్గీత సందేశాన్ని  అందిస్తారు.  Ep028, part 6,  2/2 Misconceptions in Devotion,  ఎపిసోడ్లో భక్తి ని  గురించిన తప్పుడు  అభిప్రాయాలను  సరిచేసుకునే ప్రయత్నం  చేద్దాం.    రండి , అందరం  కలిసి  విని,  నేర్చుకుని ఆనందిద్దాం.   హరీ  హరీ  బోల్

    Hari Bol everyone, this is the Twenty-second episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.

    In  this  episode Nikhil ji(Founder - Golok Express) will  discuss - Do we have to Give up Family to do Devotion?

    17 min
  • Ep 021 Misconceptions in Bhakti Part 5, Do we have to Give up Family to do Devotion?

    హరి హరి బోల్ .జై శ్రీ కృష్ణ .గోలోక్ ఎక్సప్రెస్ వుదయం పోటీకాస్ట్ కి స్వాగతమ్ .ప్రతి వుదయం 5.30 గంటలకు సంస్థ వ్యవస్థాపకలు నిఖిల్ గారు 20 వ భాగమైన సరళ భగవత్గిత సందేశాలనూ , 27 వ ఏపిసోడ్ ముంఖ్యాంశము మూల సిద్దాంతాలలో చర్చించే అంశం .భక్తి లో ఉంటే ఇల్లు సంసారము వదిలేయాల ఈ తప్పుడు అభిప్రాయం మారాలి అనే విషయం చర్చిస్తారు.  Andaru చేరండి విని నేర్చుకుని ఆనందించండి .హరి హరి bole


    Hari Bol everyone, this is the Twenty-first  episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.

    In  this  episode Nikhil ji(Founder - Golok Express) will  discuss -  Do we have to Give up Family to do Devotion?

    41 min
  • Ep 20 Misconceptions in Bhakti Part 04 Importance of Bhakti for Youngsters

    వుదయం హరి హరి బోల్ .జై శ్రీ హరి. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పొడికాస్ట్ కి స్వాగతమ్ .ప్రతి వుదయం 5.30గంటలకి సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు 20 వ భాగమైన సరళ భగవత్గిత సందేశాలు 26 వ ఎపిసోడ్ అయిన సంస్థ మూల సిద్దంతాలు వివరిస్తారు . యువతికి భక్తి యెడల ప్రాముఖ్యత .భక్తి లోకి రావడానికి నాకు టైం లేదు అనే తప్ప్పుడు ఆలోచన. భక్తి అనేది ముసలి వయసుకి అవసరమో.భక్తి మార్గం లోకి వెళ్తే కుటుంబం వదిలేయాలి , భక్తి నా ఉద్యోగానికి వ్యక్తిగత జీవితం కి ఎలా ఉపయోగం మెదలైనవి .అందరు చేరండి వినండి నేర్చుకుని ఆనందం పొందండి .హరి హరి బోల్

    Hari Bol everyone, this is the Twentieth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.

    In  this  episode Nikhil ji(Founder - Golok Express) will  discuss - Importance of Bhakti for the younger generation

    35 min
  • Ep019, Misconceptions in devotion - Part3, Is devotion only for old age?

    హరి హరి బోల్

    గో లోక్  ఎక్స్ప్రెస్ లో  ప్రతిరోజు  ఉదయం  5.30 a. m  కి భగవద్గీత  సందేశాన్ని అందిస్తారు.  Ep025, part 3, Misconceptions  in  Devotion,  ఎపిసోడ్ లో భక్తి ని  గురించిన తప్పుడు  అభిప్రాయాలను  సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం.         

    రండి అందరం కలిసి విని ,నేర్చుకుని, ఆనందిద్దాం హరి హరి బోల్


    Hari Bol everyone, this is the Nineteenth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.

    In  this  episode Nikhil ji(Founder - Golok Express) will  discuss - Is devotion for old age ?

    25 min
  • Ep18 Misconception in Bhakti. Part2

    జై శ్రీ హరి .హరి హరి బోల్ .జై శ్రీ కృష్ణ .గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం. ప్రతి రోజు వుదయం 5.30 గంటలకి సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు 18వ భాగము అయిన సరళ్ భగవత్గిత సందేశాలను మూల సిద్ధాంతములనూ వివరణ యిస్తారు .ఈ 24 వ ఎపిసోడ్ లో రెండవ భాగమైన భక్తి యడల తప్పుడు అభిప్రాయం. భక్తి ముసలి వయసులో అవసరం నాకు భక్తి లోకి రావడానికి టైం లేదు ఇంకా పలు రకాల విషయాలు చర్చిస్తారు.  అందరూ చేరండి విని నేర్చుకోండి. ఆనందించండి. హరీ హరి బోల్


    Hari Bol everyone, this is the Eighteenth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.

    From  this  episode Nikhil ji(Founder - Golok Express) will  start discussing  different myths related to Spirituality which we all have listened in this society since birth...


    So Lets Listen, Learn & Enjoy !!

    40 min
  • Ep17 Misconceptions in Bhakti Part1

    హరీ హరీ బోల్

    గోలోక ఎక్స్ప్రెస్లో ప్రతిరోజు ఉదయం 5:30 a. m  కి భగవద్గీత సందేశాన్ని అందిస్తారు.  ఏపీ017, లో మొదటి భాగం, Misconceptions ఇన్ Devotion, భక్తిని గురించిన తప్పుడు అభిప్రాయాలను సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం.     

    రండి అందరం కలిసి విని నేర్చుకొని ఆనందిద్దాం ,హరి హరి బోల్

    Hari Bol everyone, this is the Seventeenth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.

    From  this  episode Nikhil ji(Founder - Golok Express) will  start discussing  different myths related to Spirituality which we all have listened in this society since birth...

    I Don't have time for Devotion !!!

    Devotion is meant for Old age||

    Importance of Bhakti for the younger generation||

    Do we have to Give up Family to perform Devotion?

    How Devotion help in Professional Life||

    Good Deeds are Enough, There is no need of Devotion!

    I am  Happy/Successful, so I don't need to do Devotion'

    I Drink/Smoke, so I can't engage in Devotion..!!'

    All Gurus are Cheaters.!

    God gives us Suffering - A myth

    So Lets Listen, Learn & Enjoy !!

    24 min
  • Ep 16-GE Core Philosophies 7-Free Sewa Model, Appreciation model

    హరి హరి బోల్.జై శ్రీ హరి. గోలోక్ ఎక్ష్ప్రెస్స్ ఉదయం స్సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం.ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకి సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు సహ వ్యవస్థాపకులు నితిన్ గారు సరళ భగవత్ గీత సందేశాలను గోలోక్ ఎక్ష్ప్రెస్స్ మూల సిద్ధాంతాలను తత్వ బోధను ఈ 22వ ఎపిసోడ్ 7వ,భాగం లో విపులంగా చర్చిస్తారు. అందరూ రండి చేరండి విని నేర్చుకోండి.హరి హరి బోల్

    Hari Bol everyone, this is the Sixteenth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.

    In this  episode Nikhil ji(Founder - Golok Express) will touch upon the seventh   core Philosophy of Golok express i.e. - Free Sewa Model| Appreciation Leads to positive chain reaction|| Myths Regarding Devotion

    He will discuss all GE Core Philosophies in following points :

    1. Golok Express focuses on people who are faithful & actually wants to devote their life towards enjoying the ultimate pleasure of Bhakti.

    We strictly do not entertain the people who want to satisfy their ego by arguments , debates & spreading negativity about devotion.

    2. Importance of all inclusive & simple language.

    3. Focus on attachment to Krishna & showing positive changes towards devotion in this life & not talking too much about Vairagya/detachment.

    4. Innovation/modernization of devotion.

    5. Focus on Appreciation.

    6. Model is absolutely finance free so that whole world is more focused on devotion & discussion is not concentrated on money.

    7. Ultimate mission is to break the various misconceptions currently existing in the whole world  regarding devotion.

    Jai Shri Krishna

    So Lets Listen, Learn and Enjoy !!


    34 min
  • Ep 14 GE Core Philosophies Part 05 - Use of Simple and Practical language

    హరీ  హరీ  బోల్  అందరికీ,   గోలోక్  ఎక్స్ప్రెస్ లో  ప్రతీ రోజు  ఉదయం 5.30 a.m.  కీ భగవద్గీత సందేశాన్ని అందిస్తారు. E p14, 5 వ భాగం లో , సరళ భాష లో,  వ్యావహారిక  భాష లో  సత్సంగ్ నిర్వహించడం  గురించి  తెలుసుకుంటారు.    రండీ, అందరం కలిసి విని,  నేర్చుకొని ఆనందంగా ఉందాము.

    Hari Bol everyone, this is the Fourteenth  episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.

    In this  episode Nikhil ji(Founder - Golok Express) will touch upon the fifth core Philosophy of Golok expres i.e. - सरल और व्यावहारिक भाषा का प्रयोग ||  Use of Simple and Practical language||

    He will discuss all GE Core Philosophies in following points :

    1. Golok Express focuses on people who are faithful & actually wants to devote their life towards enjoying the ultimate pleasure of Bhakti.

    We strictly do not entertain the people who want to satisfy their ego by arguments , debates & spreading negativity about devotion.

    2. Importance of all inclusive & simple language.

    3. Focus on attachment to Krishna & showing positive changes towards devotion in this life & not talking too much about Vairagya/detachment.

    4. Innovation/modernization of devotion.

    5. Focus on Appreciation.

    6. Model is absolutely finance free so that whole world is more focused on devotion & discussion is not concentrated on money.

    7. Ultimate mission is to break the various misconceptions currently existing in the whole world  regarding devotion.

    Jai Shri Krishna🙌

    So Lets Listen, Learn and Enjoy !!

    23 min
  • Episode 15 .Core Philosophies of Golok Express - Part-6

    మేము ఎవరైతే వారి అహంభావంతో అనవసరమైన వాదనలు చేస్తారో- భక్తి ఎడల ప్రతికూలతను వ్యాపింప చేయాలి అని ప్రయత్నిస్తారో అటువంటి వారిని ఈ వ్యవస్థ ప్రోత్సహించదు.     

    2. సరళమైన భాషలో ఈ భగవద్గీత సందేశాలు అంద చేయడం.                   

    3.మన అందరిలో అనుకూల పరిణామాలతో భక్తి యెడల విశ్వాసం పెంచుకుని శ్రీకృష్ణ పరమాత్ముని ఎలా చేరుకోవాలి అన్నది. వైరాగ్యము- బాంధవ్యము గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు.           

    4. ఆధునిక వ్యవస్థలో భక్తిని ఏరకంగా ఆవిష్కరించు కోవాలి.                             

     5. ఇతరులలో ఏ చిన్న ప్రతిభను చూసిన మెచ్చుకునే గుణం  ఉండాలి.  

    6. ఈ సంస్థ పూర్తిగా ఎటువంటి ఆర్థికపరమైన ప్రసక్తి తీసుకురాదు. కేవలం నిస్వార్థ సేవ తో ప్రపంచం భక్తి మీద జ్ఞానం నిలబడి చేయగలుగుతోంది.             

    7. ప్రస్తుతం ప్రపంచానికి భక్తి యెడల ఉన్నా తప్పుడు ఆలోచనలని కూకటివేళ్లతో పెకలించాలి.                 

    అందరూ ఇందులో చేరి వినండి, నేర్చుకోండి, ఆనందించండి.                        

    హరి బోల్

    41 min
  • Ep 13 Golok Express Core Philosophies Part 04 (Guide the Devotees)

    జై శ్రీ హరి. హరి హరి బోల్ ఎపిసోడ్-13,  గోలోక ఎక్స్ప్రెస్ మూల సిద్ధాంతాలు - నాలుగవ భాగం. గోలోక  ఎక్స్ప్రెస్ భగవద్గీత సందేశాలను ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటలకు అందించ బడతాయి. ఈరోజు ఈ భాగంలో సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు, నాలుగవ భాగమైన తత్త్వబోధ వివరణ, వారి సందేశాలను భక్తులకు అందజేస్తారు.  

    1.గోలోక ఎక్స్ప్రెస్ తన దృష్టిని కేవలం ఎవరికైతే నమ్మకం ఉండి వారి జీవితాన్ని భక్తిమార్గంలో కొనసాగిస్తూ అంతిమ లక్ష్యం భక్తి యొక్క ఆనందం పొందాలి అన్న కోరిక  ఉన్నవారికి. మేము ఎవరైతే వారి అహంభావంతో అనవసరమైన వాదనలు చేస్తారో- భక్తి ఎడల ప్రతికూలతను వ్యాపింప చేయాలి అని ప్రయత్నిస్తారో అటువంటి వారిని ఈ వ్యవస్థ ప్రోత్సహించదు.     

    2. సరళమైన భాషలో ఈ భగవద్గీత సందేశాలు అంద చేయడం.                   

    3.మన అందరిలో అనుకూల పరిణామాలతో భక్తి యెడల విశ్వాసం పెంచుకుని శ్రీకృష్ణ పరమాత్ముని ఎలా చేరుకోవాలి అన్నది. వైరాగ్యము- బాంధవ్యము గురించి ఎక్కువ  చెప్పనవసరం లేదు.           

    4. ఆధునిక వ్యవస్థలో భక్తిని ఏరకంగా ఆవిష్కరించు కోవాలి.                              

    5. ఇతరులలో ఏ చిన్న ప్రతిభను చూసిన మెచ్చుకునే గుణం  ఉండాలి.  

    6. ఈ సంస్థ పూర్తిగా ఎటువంటి ఆర్థికపరమైన ప్రసక్తి తీసుకురాదు. కేవలం నిస్వార్థ సేవ తో ప్రపంచం భక్తి మీద జ్ఞానం నిలబడి చేయగలుగుతోంది.             

    7. ప్రస్తుతం ప్రపంచానికి భక్తి యెడల ఉన్నా తప్పుడు ఆలోచనలని కూకటివేళ్లతో  పెకలించి.                 

    అందరూ ఇందులో చేరి వినండి, నేర్చుకోండి, ఆనందించండి.  హరి బోల్


    Hari Bol everyone, this is the Thirteenth   episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.

    In this  episode Nikhil ji(Founder - Golok Express) will touch upon the fourth core Philosophy of Golok expres i.e. - भक्तों का मार्गदर्शन करें और अभिमानी लोगों से बचें|| Guide the Devotees and avoid arrogant/Egoistic people||

    He will discuss in detail on following points :

    1. Golok Express focuses on people who are faithful & actually wants to devote their life towards enjoying the ultimate pleasure of Bhakti.

    We strictly do not entertain the people who want to satisfy their ego by arguments , debates & spreading negativity about devotion.

    2. Importance of all inclusive & simple language.

    3. Focus on attachment to Krishna & showing positive changes towards devotion in this life & not talking too much about Vairagya/detachment.

    4. Innovation/modernization of devotion.

    5. Focus on Appreciation.

    6. Model is absolutely finance free so that whole world is more focused on devotion & discussion is not concentrated on money.

    7. Ultimate mission is to break the various misconceptions currently existing in the whole world  regarding devotion.

    Jai Shri Krishna🙌

    So Lets Listen,Learn and Enjoy !!

    38 min

About ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express

From the publisher's feed

This podcast is Telugu version of Hindi Satsang translated by Sharda Josyula Ji & Shyamala Devi ji from Hyderabad.