
Sign up to save your podcasts
Or


హరీ హరీ బోల్ అందరికీ,
గోలోక్ ఎక్స్ప్రెస్ లో ప్రతీ రోజూ ఉదయం 5.30 a.m. కి భగవద్ గీత సందేశాన్ని అందిస్తారు. ఈ ఎపిసోడ్ ద్వారా నిఖిల్ గారు, మన వ్యవస్థాపకులు, G E సంస్థ గురించిన వివరములు, విలువలు, లక్ష్యము, సిద్దాంతాలు, వాటి కోర్ ఫిలాసఫీస్, 03 భాగం లో enabling మరియు empowering గురించి వివరిస్తున్నారు. రండి, అందరం కలిసి విని, నేర్చుకొని ఆనందిద్దాం
Hari Bol everyone, this is the Twelfth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil ji(Founder - Golok Express) will touch upon the third core Philosophy of Golok expres-- What is Holistic Education?
Nikhil Ji will share his understanding on what is Holistic education and its imperative need for the overall positive development of individuals, families and communities. This multidimensional education can help all of us to make this world a happy and harmonious place.
So Lets Listen, Learn and Enjoy !!
హరి హరి బోల్ . ఎపిసోడ్ 17.2 వ భాగం.గోలోక ఎక్సప్రెస్ భగవత్ గీత సందేశము ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకి అందించబడుతోంది .ఈ ఎపిసోడ్ లో నిఖిల్ గారు సంస్థ వ్యవస్థాపకులు మరియు సహా వ్యవస్థాపకులు నితిన్ గారు రెండవ భాగమైన తత్వబోధ ని మన అందరికి అందిస్తారు. ఏ రకంగా భక్తులని నేను అనుకున్నది చేయగలను నాలో ఆ శక్తి వుంది అనే ఆత్మ విశ్వాసం ఉండేలా తీర్చి దిద్దగలమో వివరిస్తారు . మనమందరం విని నేర్చుకుంటూ ఆనందం పొందుదాము . హరి బోల్ .
Hari Bol everyone, this is the Eleventh episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil ji(Founder - Golok Express) will touch upon the second core Philosophy of Golok expres -- Enabling, Empowering and grooming the devotees ||"
Nitin Ji will also discuss what was the inspiration, need and understanding behind this second core philosophy of Golok Express.
So Lets Listen, Learn & Enjoy!
హరీ హరీ బోల్ అందరికీ, గోలోక్ ఎక్స్ప్రెస్ లో ప్రతీ రోజూ ఉదయం 5.30 a.m కి భగవద్ గీత సందేశాన్ని అందిస్తారు. ఈ ఎపిసోడ్ ద్వారా నిఖిల్ గారు, G E సంస్థ గురించిన వివరములు, దాని విలువలు, లక్ష్యము విస్తారంగా మనతో పంచుకుంటున్నారు, మొదటి భాగం. రండి, అందరం కలసి వినీ, నేర్చుకొని, ఆనందిద్దాం
Hari Bol everyone, this is the Tenth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil ji(Founder - Golok Express) will touch upon the first core Philosophy of Golok express " Love Your path but respect others path too", which is also a core Philosophy of Golok Express Group.
Nitin Ji will also keep his views on this core philosophy of Golok express.
So Lets Listen,Learn & Enjoy!
హరి హరి బోల్ .ఎపిసోడ్ 15. 9 వ భాగము గోలోక్ ఎక్సప్రెస్ సరళ్ భగవత్గిత సందేశం. ప్రతి రోజూ వుదయం 5.30 గంటలకి అందిస్తున్నారు .ఈ భాగము లో గోలోక్ ఎక్సప్రెస్ సహా సంస్థాపకులు అయిన నితిన్ గారు టెక్నాలజీ ఆధునికరణత మన సంస్థకి ఎంత ఉపయోగ పడుతోంది అనేది వివరిస్తారు. మన అందరం విని నేర్చుకొని ఆనందిద్దాము .ఇందులో చేరిన భక్తులకు ఇది వారి వారి ఇంట్లోనే కూర్చిని సుఖవంతం గా సత్సాంగ్స్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది .ఈ రకంగా సాంకేతిక ఆధునీకరణ విశ్వవ్యాప్తంగా ఎవరి ఇంట్లో వారు విశ్రాంతి గ కూర్చుని ఇంట్లోంచి అడుగు బయట పెట్టకుండా సత్సంగ్ లో పాల్గొనే అవకాశం కలిగిస్తోంది .అందరు వినండి నేర్చుకోండి ఆనందము పొందండి
Hari Bol everyone, this is the Ninth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nitin ji(Co-Founder - Golok Express) will take us through the journey of "Golok Express " Technology Evolution.
So, Lets Listen, Learn & Enjoy! is in forefront of using technology and helping thousands of devotees by enabling them to listen to Satsang's from the comfort of their home. Also how with this technology based model we are able to do a global Satsang(i.e. Devotees joining from around the globe) without stepping out physically.
హరీ హరీ బోల్ .గోలోక ఎక్సప్రెస్ అనగానేమి. ఏపిసోడ్ 8.ప్రతి రోజు వుదయం 5.30 గంటలకి సత్సంగ్ పొడికాస్ట్ కి స్వాగతము .గోలోక్ ఎక్సప్రెస్ వ్యవస్ధాపకులు శ్రీ నిఖిల్ గారు వారి ఆధ్యాతిమిక యాత్ర విశేషాలు 8 వ భాగం లో అందిస్తున్నారు.సరళ భగవత్గిత సందేశాలు ఇస్తారు. అందరూ విని నేర్చుకుని అనందించండి .హరి బోల్ .
Hari Bol everyone, this is the Eighth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil ji (Founder - Golok Express) will take us through the journey of "Golok Express " technology evolution.
He will share his experience from initially starting a Whats App group then to a You tube channel( which has now 1000+ videos) to now reaching out with Podcast/Instagram etc. He will share how it has been a very special blessings of Lord Hari because of which we have reached here.
After this Nitin Ji will also share his experiences during the evolution of this technology based Divine group.
So, Lets Listen, Learn & Enjoy!
హరీ హరీ బోల్, అందరికీ, గోలోక్ ఎక్స్ప్రెస్ లో ప్రతీ రోజూ ఉదయం 5.30 a.m కి భగవద్ గీత సందేశాన్ని అందిస్తారు. ఈ ఎపసోడ్ ద్వారా నిఖిల్ గారు, తమ ఆధ్యాత్మిక యాత్ర లో కి తీసుకు వెళతారు,7 వ భాగం. రండి, అందరం కలసి వినీ, నేర్చుకొని ఆనందిద్దాం.
ari Bol everyone, this is the Seventh episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil ji (Founder Golok Express) will take us through the Seventh part of his Spiritual Journey. Today he will discuss why the name "Golok Express " was chosen for this divine group. He will take us through the group mission i.e " Ghar Ghar Mandir , Mann Mann Mandir' , group vision and values.
So, Lets Listen, Learn & Enjoy!
వివరణ : జై శ్రీహరి జై శ్రీహరి .అందరికి గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పొడికాస్ట్ కి స్వాగతం . భగవత్గిత సందేశము అందిస్తారు .ఈ ఎపిసోడ్ ద్వారా నిఖిల్ గారు వారి ఆద్యత్మిక యాత్ర వేశేషాలు 6 ఆ భాగం ద్వారా అందిస్తారు.అందరు చేరండి వినండి. నేర్చుకుని అనందండించండి .హరి బోల్ .హరి బోల్ .
Hari Bol everyone, this is the fifth episode of Golok Express Saral Bhagavad Course being delivered live in Hindi at 05:30 am every morning.
In this episode Nikhil ji (Founder Golok Express) will take us through his Spiritual Journey. He will take us through the year 2014 when foundation of Golok Express was laid. He will share how one small step after another led to the formation of this divine group. This podcast is translated in Telugu by Shyamala Devi Ji & Sharda Joysula ji from Hydrabad.
Lets Listen, Learn & Enjoy!
Hari Hari bol , అందరికీ, గోలోక్ ఎక్స్ప్రెస్ లో ప్రతీ రోజూ ఉదయం. 5.30 a.m కి భగవద్ గీత సందేశాన్ని అందిస్తారు. ఈ ఎపిసోడ్ ద్వారా నిఖిల్ గారు తమ ఆధ్యాత్మిక యాత్ర లో కి తీసుకు వెళతారు, 5 వ భాగం. రండి, అందరం కలిసి విని నేర్చుకొని ఆనందిద్దాం.
Hari Hari bol , అందరికీ, గోలోక్ ఎక్స్ప్రెస్ లో ప్రతీ రోజూ ఉదయం 5.30.a.m. కి భగవద్ గీత సందేశాన్ని అందిస్తారు. ఈ ఎపిసోడ్ ద్వారా నిఖిల్ గారు (Founder- Golok Express), తమ ఆధ్యాత్మిక యాత్ర -(3 భాగం) లో కి తీసుకు వెళతారు. ఆస్ట్రేలియా లో కారు ప్రమాదం జరిగి, డిప్రెషన్ లోకి వెళ్ళి, ఎలా బయట పడ్డారు, ఎలా వారి ఆధ్యాత్మిక యాత్ర ప్రారభమవుతుంది అనేది తెలుసుకుందాము. తరువాతి భాగం లో, నిమిష్ గారు (Co-Founder, GE), తమ ఆధ్యాత్మిక యాత్ర ను మనందరి తో పంచుకుంటారు. రండి, కలిసి. విందాం, నేర్చుకుందాం, ఆనందిద్దాం.
Hari Bol everyone this is the third episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil ji (Founder Golok Express) will take us through the third part of his Spiritual Journey i.e After his accident in Australia how he went into depression and then how this depression led to change in the direction of his life and inclined him towards spirituality .
Also in Second part Nimish ji (Co-Founder Golok Express) will share his spiritual journey and experiences.
Lets Listen, Learn & Enjoy!
హరీ హరీ బోల్ .అందరికి .ఇది నాల్గవ భాగం గోలోక్ ఎక్సప్రెస్ సరళ్ భగవత్గిత సారంశం ప్రతి రోజు ఉదయం 5.30 సత్సంగ్ పొడికాస్ట్ లో మనకు అందిస్తున్నారు. ఈ భాగం లో నిఖిల్ గారూ (గోలోక ఎక్సప్రెస్ వ్యవస్థాపకులు )మనని వారి అధ్యతమిక ప్రయాణము ఎలా సాగింది .ఏ రకంగా పరివర్తన కలిగినది వివరిస్తారు. తర్వాత వారి సోదరి రుపాళి గారి ఆధ్యాత్మిక యాత్ర వారికి గోలోక్ ఎక్సప్రెస్ తో వున్న అనుభందం వివరిస్తారు. రండి కలిసి విందాం నేర్చుకుందాం ఆనందిద్దాము .
Hari Bol everyone, this is the fourth episode of Golok Express Saral Bhagavad Course being delivered at 05:30 am every morning.
In this episode Nikhil ji (Founder Golok Express) will take us through the fourth part of his Spiritual Journey .He will talk about the year 2009 which was the turning point of his life. He will take us through the changes and different experiences he had in this pivotal year of his life.
In the second part we will listen to the spiritual journey of the founding member of Golok Express - Roopali Ji .
Lets Listen, Learn & Enjoy!
From the publisher's feed
Youtube_GolokExpress
Telegram_GolokExpress
Facebook_GolokExpress
To get in touch-Whatsapp/Telegram-7018026821 or [email protected]