ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్  ఎక్స్ప్రెస్ II   Morning Satsang Podcast- Team Golok Express

ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express

By Golok Express TeluguReligion & SpiritualitySpirituality
Download on the App Store

ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express episodes

  • Ep -02 గొలోక్ ఎక్స్ప్రెస్ అనగా నేమి? రెండవ భాగం- 2 What is Golok Express?- Part 2

    హరీ బోల్ -  అందరికీ,   గోలోక్   ఎక్స్ప్రెస్   యొక్క  సరళమైన  భగవద్ గీత  కోర్స్ - ఉదయం  5.30 a. m సత్సంగ్  రెండవ భాగం.   ఈ  రెండవ భాగం లో , నిఖిల్ గారు ( Founder - Golok Express )  మనందరినీ  తమ  ఆధ్యాత్మిక  యాత్ర లో భాగంగా,   భారత దేశం  నుంచి  ఆస్ట్రేలియా కి  వెళ్ళడం   గురించి  వివరిస్తున్నారు.    తరువాత  - నితిన్ గారు  ( Co- Founder,  Golok Express. )  తమ ఆధ్యాత్మిక   ప్రయాణాన్ని, అనుభవాల్ని మనతో  పంచుకుంటున్నారు.    

    రండి ,   అందరం  కలిసి  విని, నేర్చుకొని,  ఆనందిద్దాం.

    Hari Bol everyone this is the second episode of Telugu podcast of Golok Express Saral Bhagavad Course delivered five days a week at 05:30 am.  In this  episode Nikhil ji (Founder Golok Express) will take us through the second part of his Spiritual Journey i.e From India to Australia. After This Nitin ji (Co-Founder Golok Express) will share his spiritual journey and experiences. This podcast is translated in Telugu by Shyamala Devi ji & Sharda Josyula Ji from Hydrabad.


     Lets Listen, Learn & Enjoy!



    44 min
  • Ep -01 గోలోక్ ఎక్స్ప్రెస్ అనగా నేమి? మొదటి బాగం - 1 What is Golok Express?- Part 1

    హరీ బోల్ -  అందరికీ,   గోలోక్  ఎక్స్ప్రెస్  యొక్క  సరళమైన భగవద్ గీత కోర్స్  -  ఉదయం 5.30 a. m సత్సంగ్  మొదటి   భాగం.    ఇందులో  నిఖిల్ గారు ( Founder- Golok  Express )  తమ ఆధ్యాత్మిక యాత్ర ను మనందరి తో పంచుకుంటున్నారు.  మరియు - ప్రీతి గారు ( Co- Founder, Golok Express ) కూడా తమ  ఆధ్యాత్మిక  యాత్ర ను, అనుభవాల్ని  మనతో  పంచుకుంటున్నారు.  

    అందరం  విని, నేర్చుకొని, ఆనందిద్దాం.

    Hari Bol everyone, this is the first episode of Telugu translated podcast of Golok Express Saral Bhagavad Course being delivered live in Hindi at 05:30 am five days a week.  In this  episode Nikhil ji (Founder Golok Express) will take us through the first part of his Spiritual Journey. Then Preeti Ji (Co Founder Golok Express ) will share her journey and experiences.  

    These journeys are translated in telugu by senior devotees Shyamala Devi ji & Sharda Josyula ji from Hydrabad.  Let's Listen, Learn & Enjoy!


    25 min

About ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express

From the publisher's feed

This podcast is Telugu version of Hindi Satsang translated by Sharda Josyula Ji & Shyamala Devi ji from Hyderabad.