
Sign up to save your podcasts
Or


Durga Pancharatnam | దుర్గా పఞ్చరత్నం | With Telugu lyrics | Composed by Kanchi Paramacharya Sri Chandrasekharendra Saraswathi
దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా
మహర్షిలోకస్య పురః ప్రసన్నా |
గుహా పరం వ్యోమ సతః ప్రతిష్ఠా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || ౨ ||
పరాస్య శక్తిః వివిధైవ శ్రూయసే
శ్వేతాశ్వవాక్యోదితదేవి దుర్గే |
స్వాభావికీ జ్ఞానబలక్రియా తే
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || ౩ ||
దేవాత్మశబ్దేన శివాత్మభూతా
యత్కూర్మవాయవ్యవచోవివృత్యా
త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || ౪ ||
త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ
బ్రహ్మప్రతిష్ఠాస్యుపదిష్టగీతా |
జ్ఞానస్వరూపాత్మతయాఖిలానాం
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి || ౫ ||
ఇతి పరమపూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి కృతం దుర్గా పంచరత్నం సంపూర్ణం |
#durga #pancharatnam #stotram #slokas #telugu #devotional #spiritual #shakti #maadurga #navratri #navratri2023 #festival #divinedevichants #chants #populardevichants #mantras #powerful
Parameshti Guruvulu | పరమేష్టి గురువులు | Telugu | Sri Kanchi Paramacharya leelalu
#nadichedevudu
#MahaSwamyLeelalu
#devotional
#kanchi
#mahaperiyava
#kanchiparamacharya
#SriChandrasekharendra Saraswathi
Karthaveeryarjuna Stotram in Telugu – కార్తవీర్యార్జున ద్వాదశనామ స్తోత్రం
కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ |
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ౧ ||
కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ |
సహస్రబాహుః శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధరః || ౨ ||
రక్తగంధో రక్తమాల్యో రాజా స్మర్తురభీష్టదః |
ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్ || ౩ ||
సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః |
ఆనయత్యాశు దూరస్థం క్షేమలాభయుతం ప్రియమ్ || ౪ ||
సహస్రబాహుం మహితం సశరం సచాపం
రక్తాంబరం వివిధ రక్తకిరీటభూషమ్ |
చోరాదిదుష్టభయనాశనమిష్టదం తం
ధ్యాయేన్మహాబలవిజృంభితకార్తవీర్యమ్ || ౫ ||
యస్య స్మరణమాత్రేణ సర్వదుఃఖక్షయో భవేత్ |
యన్నామాని మహావీర్యశ్చార్జునః కృతవీర్యవాన్ || ౬ ||
హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితమ్ |
వాంచితార్థప్రదం నౄణాం స్వరాజ్యం సుకృతం యది || ౭ ||
ఇతి కార్తవీర్యార్జున ద్వాదశనామ స్తోత్రం |
Listen to the most powerful Sri Venkateswara Dwadasa Nama stotram.
12. Parapara Guruvulu | పరాపర గురువులు | In Telugu | Sri Kanchi Paramacharya leelalu
Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu
రాజాగోవింద దీక్షితుల వారి వంశానికి చెందిన శ్రీ వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులు కామకోటి 64వ పీఠాధిపతులయ్యారు. వీరి సన్యాసాశ్రమ నామము చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి.
#nadichedevudu
#MahaSwamyLeelalu
#devotional
#kanchi
#mahaperiyava
#kanchiparamacharya
#SriChandrasekharendra Saraswathi
11. Prince Ardrar Patralo | ప్రిన్స్ ఆర్ద్రర్ పాత్రలో | In Telugu | Sri Kanchi Paramacharya leelalu
Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu
ఒక మేధావిని, ఏ విద్యలో పెట్టినా ఆ విద్య యొక్క పారమును ముట్టి దాని అవతలనున్న అపారమైన వస్తువును గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
#nadichedevudu
#MahaSwamyLeelalu
#devotional
#kanchi
#mahaperiyava
#kanchiparamacharya
#SriChandrasekharendra Saraswathi
10. Upanayanam - Sandhya | ఉపనయనం - సంధ్య | In Telugu | Sri Kanchi Paramacharya leelalu
Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu
#nadichedevudu
#MahaSwamyLeelalu
#devotional
#kanchi
#mahaperiyava
#kanchiparamacharya
#SriChandrasekharendra Saraswathi
9. American missionary pathashala lo | అమెరికన్ మిషనరీ పాఠశాలలో | In Telugu | Sri Kanchi Paramacharya leelalu
Series of Sri Kanchi Paramacharya Vaibhavam in Telugu
రెండవఫారం చదువుతున్నప్పటి గ్రూపు ఫోటోలో తాము వేసుకొన్నకోటు, టోపీ ఆ కృష్ణస్వామిగారివే నని ఆ ఫోటో చూస్తూ చెప్పారు స్వామివారు.
#nadichedevudu
#MahaSwamyLeelalu
#devotional
#kanchi
#mahaperiyava
#kanchiparamacharya
#SriChandrasekharendra Saraswathi
From the publisher's feed