Here is the new episode from Vinara Sodhara
అతను దేశంలా ఉన్నాడు. మరి నేను?
వెన్నెల అందం మత్తులో చీకటిని గమనించని గుడ్డివాన్ని నేను !
చీకటి వల్ల భయంతో వెన్నెలని వదిలేసిన పిరికివాన్ని నేను !
చీకటితో వెన్నెల చేయగలిగే పోరుని తెలియని మూర్ఖున్ని నేను !
#vinarasodhara #telugupodcast #podcastchannel #telugu
#india #country #metaphor
#satire #podcastersofinstagram #theoriginals #real #explore #experience #questions #selflove #selfcare #thoughts #personaldevelopment #currentlyreading #ipl #bored #judge #think #say #likeforlikes #share #positivevibes