అణచివేతకి నెమ్మదిగా అలవాటు పడటం మనిషి నైజం.
అణచివేతని ప్రశ్నించడం కొద్ది మందిలోని గుణం.
అణచివేతకి ఎదురు వెళ్లడం అతి కొద్ది మందికే సాధ్యం.
"I have no doubt that my country will be one day free. But it will be brown sahibs who are going to sit in chairs of white sahibs. The plight of the people would remain the same and in the end it will only be a change of masters"- Bhagat Singh.
ఈ ఎపిసోడ్(part-2) లో కుల్దీప్ నాయర్ గారి వితౌట్ ఫియర్ ఆధారంగా
భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల త్యాగాలకి, బలిపీఠం గా నిలిచిన లాహోర్ సెంట్రల్ జైలులో వారి ఆఖరి రోజున జరిగిన సంఘటనలు
మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసాం.
In this part-2 episode we will take you to witness the events that took place on the last day, in the lives of Bhagat Singh, Sukhdev and Rajguru in Lahore Central Jail.
Adapted from Kuldip Nayar's : Without Fear