ఇది వినండి .... hear this

ఇది వినండి .... hear this

By Tagoor VarmaArtsBooks
Download on the App Store

ఇది వినండి .... hear this episodes

  • ఖాకీ వనం -2

    పతంజలి రాసిన ఖాకీవనం చిన్న నవల

    తొలి ప్రచురణ చతుర మాస పత్రిక నవంబర్ 1980

    ఈ నవలలోని కథ సౌలభ్యం కోసం తెలుగుదేశంలోనే జరిగినట్లుగా రాయబడింది పాత్రలను కూడా తెలుగువారి గాని పరిచయం చేయటం జరిగింది. అయితే వాస్తవంలో ఈ కథ తెలుగు దేశానికే పరిమితం కాదు. భారతదేశంలో ఎక్కడైనా ఈ సంఘటనలు జరిగి ఉండవచ్చు. పాత్రలు ఏ ప్రాంతానికి చెందిన వయినా కావచ్చు. ఎందుకంటే ఈ నవలలోని వివరాలలో అధికభాగం వివిధ దిన వార పత్రికల నుండి  సేకరించిన యదార్థ లే కానీ కల్పితాలు కావు.

    23 min
  • ఖాకీ వనం - పతంజలి

    3 hr 6 min
  • తిరపతి మార్కెట్ లో మా కూరగాయలు

    నామిని సుబ్రమణ్యం నాయుడు రాసిన  - కధా సంకలనం - " పచ్చనాకు సాక్షిగా " (1985 ) లోని కధ. చిత్తూరు జిల్లా యాసలో సాగే గ్రామీణ రైతు  జీవన శైలి కి అద్దం పట్టిన కధలు లో మచ్చుకి కొన్ని మీకోసం.  చదివిన నేను చిత్తూరు జిల్లా వొడిని కాదు. యాసలో తప్పులుంటే క్షమించండి

    5 min
  • మాకు చేతనైన వైద్యం

    6 min
  • మా పూల పూల కోడి పెట్ట

  • మా ఆవు వంటిదే మా అమ్మ

  • పచ్చనాకు సాక్షిగా
    నామిని సుబ్రమణ్యం నాయుడు రాసిన  - కధా సంకలనం - " పచ్చనాకు సాక్షిగా " (1985 ) లోని కధ. చిత్తూరు జిల్లా యాసలో సాగే గ్రామీణ రైతు  జీవన శైలి కి అద్దం పట్టిన కధలు లో మచ్చుకి కొన్ని మీకోసం.  చదివిన నేను చిత్తూరు జిల్లా వొడిని కాదు. యాస ఉచ్చరణ లో తప్పులుంటే క్షమించండి.
    8 min

About ఇది వినండి .... hear this

From the publisher's feed

I podcast in Telugu. Read popular Telugu fiction, excerpts from english non fiction books, books on science, history, philosophy , reviews of books and movies read by our team.