Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
March 26, 2022"అనుశీలన్ (విప్లవ) సమితి !"- రా.వి.కే. చా.స.సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "అనుశీలన్(విప్లవ)సమితి!"- భారతదేశ స్వాతంత్రం పోరాటం ల్ చైతన్యవంతమైన పాత్రను ఏవిధంగా పోషించింది మీ కానమోకు స్వరం లో వినండి!....more9minPlay
March 25, 2022"1865 భారత అటవీ చట్టం ఆరాటం- జల్ జంగల్ జమీన్ ,పోరాటం! "- రా.వి.కే. చా.స.సౌ. మీ కానమోకు కథావచనంలో ...కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా, "1865 భారత అటవీ చట్టం ఆరాటం - జల్ జంగల్, జమీన్ పోరాటం!". అనే చారిత్రక నేపద్యాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!....more8minPlay
March 24, 2022" 'నెల' రోజుల యుద్ధం 'నెల' వెల్లా గాయాలు!"- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యంగా యుద్ధ సమాచారమైన " 'నెల' రోజుల యుద్ధం 'నెల' వెల్లా గాయాలు!" - గురించిన విషయాలను మీ కానమోకు స్వరం లో వినండి!....more17minPlay
March 24, 2022" క్రిప్స్ 'విఫల' రాయబారం !"- రా.వి.కే. చా.స. సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా" క్రిప్స్ ' విఫల' రాయబారం!" -అనే చారిత్రక నేపథ్యం ను మీ కానమోకు స్వరం లో వినండి!....more9minPlay
March 23, 2022" కారల్ మార్క్స్ 'క్యాపిటల్' నిత్య ప్రాసంగీకత!"- ఎన్. వేణు. మీ కానమోకు కథా వచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, మూల రచన చేసిన సాగర్ సన్యాల్, చేయగా ఎన్. వేణుగోపా లు, తెలుగించిన " కారల్ మార్క్స్ ' క్యాపిటల్' నిత్య ప్రాసంగీకత !"- అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!....more24minPlay
March 23, 2022"91 సం.ల క్రితం బ్రిటీష్ వారి కిరాతక చర్య!"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథా వచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "91 సం.ల క్రితం బ్రిటీష్ వారి కిరాతక చర్య!"- విప్లవవీరత్రయం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, లను ఉరి తీసి ముక్కలు చేసిన పాశవిక ఉదంతం తాలూకు చారిత్రక అంశం ను మీ కానమోకు స్వరంలో ఆ విప్లవ వీర త్రయంకు జోహార్లు అర్పిస్తూ వినిపిస్తున్నాను!....more10minPlay
March 22, 2022" పిచ్చుకలూరు!"- అనే ఈ కథ రచయిత కు 2020 .ఎన్. జి.రంగా సాహితీపురస్కారం లభించింది. మీ కానమోకు కథావచనంకానమోకు కథావచనం!. "సమకాలీన కథా సందేశం " శీర్షికన ,2020 ఎన్. జి.రంగా సాహితీపురస్కారం పొందిన ఈ కథా రచయిత పేరు మనకు లభ్యంకాలేదు. వాట్సాప్ గ్రూపుల్లో మిత్రులు పంపగా ,ఈ కధ పేరు" పిచ్చుకలూరు!" అనే ఈ కథను మన కానమోకు కథావచనం శ్రోతలకు తప్పనిసరిగా వినిపించాలని, మీ కానమోకు స్వర కర్తవ్యం గా భావించి శ్రోతలకు వినిపిస్తున్నాను!....more45minPlay
March 22, 2022" శరత్ చంద్ర చటర్జీ పై రాజద్రోహ నేరం!" రా.వి.కే .చా.స.సౌజన్యం. మీ కానమోకు కథా వచనం లోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర ,చారిత్రక సమాచార సౌజన్యంగా "శరత్ చంద్ర చటర్జీ పై రాజద్రోహ నేరం!"- అనే చారిత్రక విశేషాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!....more9minPlay
March 21, 2022"ప్రపంచానికి 'రాకెట్ ఆయుధం' పరిచయకర్త 'టిప్పు సుల్తాన్'!"- రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో వినండి!కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా, " ప్రపంచానికి 'రాకెట్ ఆయుధం' పరిచయకర్త 'టిప్పుసుల్తాన్'!" అనే చారిత్రక పరిశోధనాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి!....more7minPlay
March 20, 2022"150 ఏళ్ళ నాటి 'ప్యారిస్ కమ్యూన్' !- ఇఫ్టూ ప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ఇఫ్టూ ప్రసాద్ గారి చారిత్రక విశిష్ట విషయ రచన " 150 ఏళ్ళ నాటి 'ప్యారిస్ కమ్యూన్' !" ను మీ కానమోకు స్వరంలో వినండి!....more10minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.