కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , కాన్షీరాం 88 వ జయంతి సందర్భంగా , అతని తాత్వికత కు జేజేలు గా, కృపాకర్ పొనుగోటి, విరచిత "కాన్షీరాం 'బహుజన' వ్యాకరణం !" అనే జిజ్ఞాసాయుత అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.