కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఎ. రజా హుస్సేన్ , నేటి మేటి సాహితీ సమీక్షకుడు, నా దృష్టిలో సాటిలేని సమకాలీన ' కవితా గవాక్షం' ఈ'తడి' హృది !. ఇతడు సమీక్షించిన "చురకలు" - అలిశెట్టి ప్రభాకరుడు వి. అసలు అలిశెట్టి ప్రభాకర్ అంటేనే " మినీ కవితాంబుధి" సృష్టి కర్త!. అంతేకాదు అలిశెట్టి "మినీ కవితలు" అణువిస్ఫోటనాలే!.అట్టి 'అలిశెట్టి ' " చురకలు" ను ఈ ,రజాహుస్సేన్ "సమీక్షా గవాక్షం" ద్వారా వెలువడిన సారాన్ని ,ఒక 'అలిశెట్టి' మినీ కవితాభిమానిగా , మీ కానమోకు , తన స్వరంలో వినిపించాలనే కుతూహల ప్రయత్నామిది. మీరే చెప్పాలి విని!.